E-Paper
Advertisement
TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?

TG Budget 2026: రాష్ట్రంలో కీరోల్ పోషించే రంగాల్లో బడ్జెట్ కేటాయింపులు.. తగ్గినవి పెరిగినవి ఇవే..?

TG Budget 2026: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రగతి పద్దు కింద విద్యుత్ రంగానికి రూ.21,285 కోట్లు ప్రతిపాదించింది. కాగా గతంకంటే రూ.64 కోట్లు మాత్రమే అదనంగా ప్రతిపాదనలు చేసింది. 2025-26లో భాగంగా రూ.21,221 కోట్లు ప్రతిపాదించింది. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ను నిరంతరాయంగా సరఫరా చేస్తూనే.. సంప్రదాయ ఇంధన వనరులను, సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో […]

Education Budget: రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు.. గత సంవత్సరం కంటే..?
Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?.. రేవంత్‌కు బండి సంజ‌య్ సవాల్

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసులపై కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే దమ్ముందా?.. రేవంత్‌కు బండి సంజ‌య్ సవాల్

Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ బడ్జెట్‌ను ‘మోసం, దగా, ప్రజా వంచన’ బడ్జెట్‌గా అభివర్ణించారు. అంకెల ఆర్బాటాలు, ప్రగల్భాలు తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పక్కనబెట్టి కేవలం అప్పుల కోసమే అర్రులు చాచే విధంగా ఈ బడ్జెట్ ఉందని.. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడంలో […]

Kalvakuntla Kavitha: కాంగ్రెస్ బడ్జెట్ ఒక ‘డీప్ ఫేక్’.. పాత బడ్జెట్‌నే కాపీ పేస్ట్ చేశారు.. క‌విత విమ‌ర్శ‌లు
Telangana Budget-2026: కాంగ్రెస్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ పెదవి విరుపు, అంతా ద్రోహమేనన్న జగదీష్‌రెడ్డి

Telangana Budget-2026: కాంగ్రెస్ బడ్జెట్‌పై బీఆర్ఎస్ పెదవి విరుపు, అంతా ద్రోహమేనన్న జగదీష్‌రెడ్డి

Telangana Budget-2026: శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ కామెంట్స్ చేసింది. బడ్జెట్ అంతా మోసం, ద్రోహమని అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. అన్నివర్గాల ప్రజలకు చెవులో పువ్వులు పెట్టారు తప్ప ఎక్కడా ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదన్నారు. తెలంగాణ బడ్జెట్‌ 2026 బాగుందని  ప్రభుత్వం చెబుతోంది శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడారు. బడ్జెట్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత గురించి […]

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. ప్రతి  కుటుంబానికి జీవిత బీమా
CM Revanth Reddy: మూడో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

CM Revanth Reddy: మూడో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నాం.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సీఎల్పీ) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రజా ప్రభుత్వంలో మూడో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న తరుణంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు భవిష్యత్ ప్రణాళికలపై ఆయన స్పష్టతనిచ్చారు. గవర్నర్ ప్రసంగం తమ ప్రభుత్వానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదని పేర్కొన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ వైఫల్యాల గురించి చర్చించే సమయం ముగిసిందని స్పష్టం చేశారు. ఇకపై ప్రజలకు ఏం చేయబోతున్నాం అనే […]

Telangana Budget 2026: మార్చి రెండో వారంలో బడ్జెట్ సమావేశాలు? కసరత్తు ముమ్మరం చేస్తున్న ప్రభుత్వం
Kavitha Demands: త్వరలో బడ్జెట్ సమావేశాలు.. సీఎం రేవంత్‌కు కవిత సవాల్.. మా డిమాండ్లు నెరవేర్చకపోతే..!
Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav: బడ్జెట్‌లో తెలంగాణకు బిగ్ జీరో..  ముఖ్యమంత్రి కోరినా నిధులు ఎందుకు ఇవ్వడం లేదు? పార్లమెంటులో గళమెత్తిన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్!

Anil Kumar Yadav: కేంద్ర బడ్జెట్ 2026లో తెలంగాణకు జరిగిన కేటాయింపులపై రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పార్లమెంటు వేదికగా గళమెత్తారు. దేశంలోనే అతి పిన్న వయస్సు గల రాష్ట్రమైన తెలంగాణ ప్రగతికి ఇంధన రంగం ఎంతో కీలకమని, అయితే నిన్నటి బడ్జెట్‌లో రాష్ట్రం పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ అభివృద్ధి ప్రాజెక్ట్, మెట్రో రైలు విస్తరణ పనులు, రీజినల్ రింగ్ […]

Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Bhatti Vikramarka: తెలంగాణ ఏమి తప్పు చేసిందని నిధులు ఇవ్వలేదు?.. కేంద్ర బడ్జెట్‌పై భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు! 

Bhatti Vikramarka: కేంద్ర బడ్జెట్ 2026పై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ పట్ల అనుసరించిన వైఖరిని ఎండగట్టారు. ప్రజా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారీ బడ్జెట్‌లో తెలంగాణకు మొండిచేయి చూపారని భట్టి విక్రమార్క ఆరోపించారు. తాము స్వయంగా ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అభివృద్ధి కోసం అనేక విజ్ఞప్తులు చేశామని, కానీ ఆశించిన […]

Big Stories

×