E-Paper
Advertisement

Telangana DGP Suspension : తెలంగాణ డీజీపీ సస్పెండ్.. ఈసీ సంచలన నిర్ణయం..

Telangana DGP Suspension : తెలంగాణ డీజీపీ సస్పెండ్.. ఈసీ సంచలన నిర్ణయం..
Advertisement

Telangana DGP Suspension : కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ ఫలితాలు వెలువడుతున్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్ వెళ్లారు. ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందించారు. రేవంత్ రెడ్డి ప్రత్యేక భద్రత కల్పించారు.

Advertisement

ఫలితాలు పూర్తిగా రాకముందే రేవంత్ రెడ్డిని డీజీపీ కలవడంపై కేంద్రం ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. డీజీపీని విధుల నుంచి తొలగించింది.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×