E-Paper
Advertisement

Telangana Polling: ప్రశాంతంగా పోలింగ్.. 1 గంట వరకు పోలింగ్ వివరాలిలా..

Telangana Polling: ప్రశాంతంగా పోలింగ్.. 1 గంట వరకు పోలింగ్ వివరాలిలా..
Advertisement

Telangana Polling: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు నిదానంగా వస్తున్నారు. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడంతో పోలింగ్ కు బ్రేక్ పడింది. ఉదయం 1 గంట వరకూ 36.68 శాతం పోలింగ్ నమోదైంది.

జిల్లాల వారిగా చూస్తే.. ఆదిలాబాద్ లో 41.88 శాతం, ములుగులో 45.69 శాతం, భద్రాద్రి 39.29 శాతం, హనుమకొండ 35.29 శాతం, హైదరాబాద్ 20.79 శాతం, జగిత్యాల 46.14 శాతం, జనగామ 44.31 శాతం, భూపాలపల్లి – 49.12 శాతం, గద్వాల 49.29 శాతం, కామారెడ్డి 40.78 శాతం, కరీంనగర్ 40.73 శాతం, ఖమ్మం -42.93 శాతం, కుమురం భీం -42.77 శాతం, మహబూబాబాద్ 46.89 శాతం, మహబూబ్ నగర్ 44.93 శాతం, మంచిర్యాల -42.74 శాతం, మెదక్ -50.80 శాతం, మేడ్చల్ మల్కాజిగిరి 26.70 శాతం, ములుగు -45.69 శాతం పోలింగ్ నమోదైంది.

Advertisement

నాగర్ కర్నూల్ -39.58, నల్గొండ -39.20 శాతం, నారాయణపేట -42.60 శాతం, నిర్మల్ 41.74 శాతం, నిజామాబాద్ 39.66 శాతం, పెద్దపల్లి – 44.49 శాతం, రాజన్న సిరిసిల్ల 39.07 శాతం, రంగారెడ్డి -29.79 శాతం, సంగారెడ్డి -42.17 శాతం, సిద్ధిపేట – 44.35 శాతం, సూర్యాపేట 44.14 శాతం, వికారాబాద్ 44.85 శాతం, వనపర్తి -40.40 శాతం, వరంగల్ 37.25 శాతం, యాదాద్రి భువనగిరి -45.07 శాతం పోలింగ్ నమోదైంది. కాగా.. వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారు సైతం ఆక్సిజన్ సిలిండర్లు వెంటబెట్టుకుని మరీ తమ ఓటుహక్కును వినియోగించుకుంటూ.. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×