E-Paper
Advertisement

Telangana Postal Ballots | పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఎప్పుడంటే?

Telangana Postal Ballots | తెలంగాణ ఎన్నికల చివరి ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మరి కొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం చేయకముందే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలని ఆదేశించింది.

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించేందుకు అదనపు టేబుళ్లను విడిగా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తైన తరువాత 8:30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.

Advertisement

హైదరాబాద్‌ పరిధిలోని చార్మినార్ నియోజకవర్గ ఫలితాలు ముందుగా వెలువడునున్నాయి. చివరగా శేరిలింగంపల్లి నియోజకవర్గ ఫలితాలు వెల్లడిస్తారు. చార్మినార్ మినహా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో 16 నుంచి 25 రౌండ్లలో ఫలితాలు వెలువడనున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×