BigTV English

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది.

Trains Cancelled | మిచౌంగ్‌ తుఫాను.. 144 పైగా రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే..
ap news today telugu

Trains Cancelled(AP news today telugu):

మిచౌంగ్‌ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్‌ రాకేశ్‌ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఈ అల్పపీడనం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఈ తుఫానుని మిచౌంగ్ తుఫాను అని నామకరణం చేశారు.


మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని భారీ వర్షాలలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా డిసెంబర్ 3 నుంచి డెసెంబర్ 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు అయ్యాయి. రద్దైన రైళ్ల జాబితా ఇదే..


Tags

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×