E-Paper
Advertisement

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు

Mancherial : ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఫర్నిచర్ తరలింపు.. కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు
Advertisement

Mancherial : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రాత్రివేళ సామాగ్రిని తరలించడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలో చోటుచేసుకుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తాళాలు వేసి వాటి కీస్ తమ వద్ద పెట్టుకున్నారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు తెల్లవారుజామున కొందరు క్యాంప్ కార్యాలయం తాళాలు పగలగొట్టి అందులోని సామాన్లను మూడు, నాలుగు వాహనాలలో తరలించారు. వాస్తవంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా ముందుగానే క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అధికారులకు తెలియకుండా సామాన్లను తరలించడం వివాదాస్పదంగా మారింది. స్థానిక కాంగ్రెస్ నాయకులు దీనిపై పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేశారు.

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×