E-Paper
Advertisement

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..

TS Highcourt : బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు రద్దు.. హైకోర్టు కీలక తీర్పు..
Advertisement

Telangana high court news(TS news updates): బీఆర్ఎస్ ఎంపీ,హెటిరో ఛైర్మన్‌ పార్థసారథి రెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్‌కు భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టులో కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం చేసిన భూకేటాయింపులను రద్దు చేసింది. ఈ ఫౌండేషన్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా పార్థసారథిరెడ్డి ఉన్నారు.

2018లో హైదరాబాద్‌ ఖానామెట్‌ వద్ద క్యాన్సర్‌ ఆస్పత్రి నిర్మాణం కోసం 15 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం సాయిసింధు ఫౌండేషన్ కు కేటాయించింది. ఆ
జీవోను సవాల్‌ చేస్తూ 2019లో హైకోర్టులో కొందరు ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశారు. రైట్‌ సొసైటీ, ఊర్మిళ, సురేశ్‌కుమార్ ఈ పిల్‌ వేశారు.

Advertisement

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం భూ కేటాయింపును రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోను ధర్మాసనం కొట్టివేసింది. భూ కేటాయింపుల విధానానికి అనుగుణంగా మళ్లీ పరిశీలన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Related News

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

Big Stories

Advertisement
×