E-Paper
Advertisement

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు

E Challan: వాహన దారులకు గుడ్ న్యూస్.. పెండింగ్ చలాన్లపై రాయితీ.. నేటి నుంచే అమలు
Advertisement

E Challan: వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ చెప్పింది. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్లపై రాయితీ కల్పిస్తూ జీవోను విడుదల చేసింది. టూ వీలర్స్ పై 80 శాతం, త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. కార్లు, హెవీ వెహికల్స్‌పై 50 శాతం రాయితీను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేటి నుంచి పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

పెండింగ్ చలాన్లపై రాయితీలు నేటి నుంచి జనవరి 10వ తేదీ వరకూ ఉంటాయి. వాహనదారులు ఆ లోగా చలాన్లను క్లియర్ చేసేందుకు పోలీసులు అవకాశమిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో రూ.2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉండటంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది కూడా పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో.. 45 రోజుల వ్యవధిలో రూ.300 కోట్ల వరకూ చలాన్ల రుసుము వసూలైంది.

Advertisement

అదే తరహాలో మరోమారు రాయితీలు ప్రకటించింది పోలీస్ శాఖ. హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనరేట్లు, జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు.. చిన్న పట్టణాలు, గ్రామశివార్లలోనూ సరైన పత్రాలు చూపనివారికి చలాన్లు విధిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు విధిస్తున్నారు. గత నెలాఖరుకు పెంచింగ్ చలాన్ల సంఖ్య 2 కోట్లకు చేరడంతో.. మరోసారి రాయితీలను ప్రకటించారు.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×