E-Paper
Advertisement

Modi : ప్రధాని మోదీ వరంగల్‌ టూర్.. షెడ్యూల్‌ ఇదే..

Modi :  ప్రధాని మోదీ వరంగల్‌ టూర్.. షెడ్యూల్‌ ఇదే..
Advertisement

Modi: తెలంగాణ బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఆసక్తిగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తారనే ప్రచారంతో రాజకీయం హస్తిన చేరింది. మరోవైపు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎపిసోడ్ కాషాయ పార్టీలో కల్లోలం సృష్టిస్తోంది. నేరుగా పార్టీ అధిష్టాన్నే టార్గెట్ చేస్తూ రఘునందన్ కామెంట్లు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇలా తెలంగాణ బీజేపీలో ముసలం రగులుతున్న వేళ ప్రధాని వరంగల్ రానున్నారు.

ఈనెల 8న వరంగల్‌లో పర్యటించనున్నారు. ఆయన పర్యటన తుది షెడ్యూల్‌ ఖరారైంది. ఈ 8న ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరతారు. ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఉదయం 9.50 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు వెళతారు. ఉదయం 10.35 గంటలకు వరంగలో దిగుతారు.

Advertisement

వరంగల్ ఉదయం 10.45 నుంచి 11.20 గంటల వరకు వివిధ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేస్తారు. 11.30 నుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు వరకు బహిరంగసభలో పాల్గొంటారు. వేదికపై మోదీ ప్రసంగిస్తారు.

మధ్యాహ్నం 12.15 గంటలకు వరంగల్‌ నుంచి తిరిగి హెలికాప్టర్‌లో బయల్దేరతారు. మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో రాజస్థాన్‌ పర్యటనకు ప్రధాని మోదీ వెళతారు.

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×