E-Paper
Advertisement

Ys Sharmila: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు షర్మిల.. మళ్లీ అరెస్ట్..

Ys Sharmila: టీఎస్‌పీఎస్సీ ఆఫీస్‌కు షర్మిల.. మళ్లీ అరెస్ట్..
Advertisement

Ys Sharmila: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఆరా తీస్తున్న కొద్దీ సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కేసులో 11 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఆందోళనకు దిగారు. కార్యకర్తలతో కలిసి టీఎస్‌పీఎస్సీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు.

ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న బడాబాబులను తప్పించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని శర్మిల ఆరోపించారు. చిన్న వ్యక్తలను ఇరికిస్తున్నారన్నారు. టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్ చేస్తున్నారని.. ఇతర కారణాలు చూపించి నిర్భంధిస్తున్నారని మండిపడ్డారు. లుక్ అవుట్ నోటీసులు ఇవ్వడానికి తాను క్రిమినల్‌నా? అని ప్రశ్నించారు.

Advertisement

ఈక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు శర్మిలతో పాటు పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×