Jaipur: రాజస్థాన్‌లోని జైపూర్ సిటీలో ఒక జంటకు ఫైవ్ స్టార్ హోటల్‌లో బస చేసింది. ఆ జంట ఏకాంతంగా సన్నివేశాలు హోటల్ మీదుగా రోడ్డుపై వెళ్లేవారికి కనిపించాయి. ఇంకేముంది సినిమా చూసినట్టు ఆ సన్నివేశాలను చూసేశారు. ఫలితంగా ఆ ప్రాంతమంటూ ట్రాఫిక్ జామ్ అయ్యింది.
సోషల్‌మీడియా వచ్చిన తర్వాత కొన్ని విషయాల్లో విచ్చలవిడి మరీ ఎక్కువైంది. ఈ విషయంలో ఎవరు ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఏమైనా అడిగితే మా జీవితం మాఇష్టం.ఎంజాయ్ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని ప్రశ్నించేవాళ్లు లేకపోలేదు. ఒక్కోసారి అలాంటివి ఇబ్బందులు తెచ్చిన క్షణాలు లేకపోలేదు.
కొన్నాళ్ల కిందట గుజరాత్‌కి చెందిన ఓ జంట ఏకాంత వీడియోలు బయటకువచ్చాయి. పెళ్లైన కొత్తలో హనీమూన్ కోసం ఓ సిటీకి వెళ్లింది. హోటల్‌లో చేసిన చిలిపి పనుల వీడియో కొన్నాళ్ల తర్వాత బయటకు వచ్చింది. అప్పటికీ ఆ జంటకు పిల్లలున్నారు. ఈ వీడియోలు వారి కంట పడితే తమ పరువు పోతుందని ఆత్మహత్య చేసుకుంది.
తాజాగా పెళ్లయిన ఓ కొత్త జంట పింక్ సిటీ జైపూర్‌కి వెళ్లింది. కొత్త జంటల ఏకాంతానికి జైపూర్ సిటీ బాగుంటుందని భావిస్తుంటారు. చాలామంది అక్కడికి వస్తుంటారు. జైపూర్‌లోని సివిల్ లైన్స్ ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ ఉంది. రెండురోజుల కిందట జైపూర్ వచ్చిన ఓ జంట.. మంగళవారం ఆ హోటల్‌లో స్టే చేసింది. రాత్రి కావడంతో హోటల్ లైటింగ్స్ జిగేల్ జిగేల్ అంటూ వెలిగిపోతోంది.
ALSO READ: ఇంట్లో ఒంటరిగా కోడలు, వీధిలో గొయ్యి తీసి పాతేసిన మామ
ఆ సమయంలో ఆ జంట గదిలో ఏకాంతంలో బిజీగా ఉన్నారు. ఆ కిటికీ కర్టెన్ వేసుకోవడం మరిచిపోయారు. రాత్రి 10.30 గంటల సమయంలో లైటింగ్‌లో వారి ఏకాంతం బయటకు ఓపెన్ అయ్యింది. ఆయా సన్నివేశాలు రోడ్డుపై వెళ్తున్నవారికి స్పష్టంగా కనిపించాయి. దాని ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆ దృశ్యాన్ని తమ మొబైల్ ఫోన్‌లలో రికార్డు చేయడం మొదలుపెట్టారు.
ఆయా సన్నివేశాలను చూసిన కొందరు అసహ్యించుకున్నారు. మరికొందరు ఎంజాయ్ చేసినవారు లేకపోలేదు. ఆయా సన్నివేశాలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి. ఆ వీడియోపై నెటిజన్లు రకరకాలు వ్యాఖ్యలు చేస్తున్నారు. కర్టెన్ వేసుకోవడం మరిచిపోయారని అంటున్నారు. ప్రైవసీ అనేది చాలా ముఖ్యమంటూనే ఇలాంటి పనులు బహిరంగంగా ముమ్మాటికీ తప్పుగా చెబుతున్నారు.
ఎప్పుడూ చూడని సన్నివేశాలు చూసిన తర్వాత ట్రాఫిక్ ఆగిపోవడం సహజమేనని మరికొందరు అంటున్నారు. ఇలా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. హోటల్ గదులలో గోప్యత ఎంత ముఖ్యమూ ఆ తరహా పనులు చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఈ యవ్వారంపై హోటల్ యాజమాన్యం నోరు విప్పలేదు. మొత్తానికి మంగళవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆ ప్రాంతంలో నుంచి వెళ్లినవారు మాంచి సినిమా చూశారన్నమాట.