E-Paper
Advertisement

Godavari Surya : ‘గోదావరి’ సూర్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Godavari Surya : ‘గోదావరి’ సూర్య రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?
Advertisement

Godavari Surya : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా సీరియల్ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఎప్పటికప్పుడు కొత్త సీరియల్స్ ని ప్రేక్షకులు ముందుకి తీసుకొని వస్తుంది.. ఇప్పటికే గత రెండు నెలల్లో దాదాపు రెండు మూడు కొత్త సీరియల్స్ ప్రారంభమయ్యాయి.. ఇప్పుడు మరో కొత్త సీరియల్ కూడా ప్రారంభమైంది.. ఆ సీరియల్ పేరు గోదావరి.. స్టార్ మా లో రీసెంట్ గా ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఇందులో హీరో సూర్య పాత్ర గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.. ఇతను కొత్త నటుడు.. ఈయన తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన నటుడు.. అక్కడ పలు సీరియల్స్ లలో నటించారు.. ఈ హీరో రియల్ లైఫ్? ఒక్కరోజు రెమ్యూనరేషన్ గురించి వివరంగా తెలుసుకుందాం..

సూర్య రియల్ లైఫ్..?

ఈమధ్య తెలుగు సీరియల్స్ లలోకి వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన యాక్టర్స్ ఎక్కువగా వస్తున్నారు. హీరోలు తమిళ ఇండస్ట్రీ నుంచి రాగా, హీరోయిన్లు కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్నారు. అందులో ఇప్పటికే ఎంతోమంది హీరోలు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటినీ సొంతం చేసుకున్నారు.. గుండెనిండా గుడిగంటలు బాలు నుంచి పొదరిల్లు చక్రీ వరకు అందరు కూడా ఒక్క సీరియల్ తో ఫేమస్ అవుతున్నారు. ఈ మధ్య గోదావరి సీరియల్ ఒకటి కొత్తగా ప్రారంభం అయ్యింది. అందులో హీరో సూర్య పాత్రలో నటిస్తున్నాడు తమిళ నటుడు మరన్ చంద్రశేఖరన్ నటిస్తున్నారు. ఈయన తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. తెలుగులో ఇదే మొదటి సీరియల్ అయినా కూడా అతి కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు. ఇదే విధంగా ఈ హీరో ఫాలోయింగ్ ని పెంచుకుంటూ వెళ్తే అతి తక్కువ కాలంలోనే తెలుగు బుల్లితెరపై స్టార్ హీరోగా మారుతారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు..

Advertisement

Also Read :Podarillu Today Episode : కన్నా కోరికను తీర్చిన మహా.. చక్రీకి మైండ్ బ్లాక్..జైలుకు వెళ్లిన చక్రీ..?

మరన్ చంద్రశేఖరన్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

మన తెలుగులో నటిస్తున్న హీరోల కన్నా వేరే ఇండస్ట్రీ నుంచి వస్తున్న హీరోలకు మంచి డిమాండ్ ఉందన్న విషయం తెలిసిందే.. ఈ మధ్య తెలుగు సీరియల్స్లలో వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరో, హీరోయిన్లు కనిపించడం కామన్ అయిపోయింది. అలాగే ఇప్పుడు కొత్తగా ప్రారంభమైన సీరియల్ లో కూడా తమిళ నటుడు మరన్ చంద్రశేఖరన్ నటిస్తున్నారు.. ఈయన ప్రస్తుతం తెలుగులో అడుగుపెట్టిన మొదటి సీరియల్ కి మంచి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ప్రస్తుతం ఈ సీరియల్కు గాను దాదాపు 35 వేలకు పైగా ఆయన వసూలు చేస్తున్నారు.. నెలలో 30 రోజులు షూటింగ్ ఉన్న ఈ సీరియల్ కు ఈ హీరో దాదాపుగా లక్షల్లోనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు.. ఇకపోతే ఈయన తెలుగులో తమిళంలో సీరియల్స్ నటిస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం బిజీగా ఉన్న ఈ హీరో సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నారు…

Related News

Podarillu Today Episode : చక్రీని చూసి షాకైన మహా.. మాధవ్ కు ఘోర అవమానం..ఇంట్లోంచి మహా వెళ్ళిపోతుందా..?

Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. ప్రభావతికి ఎన్ని కష్టాలో.. కుక్కల దెబ్బకు మనోజ్ కు షాక్.. దిగొచ్చిన ప్రభా..

Brahmamudi Serial Today Episode June 22nd ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజు వీడియో ప్లే చేసిన ఐశ్వర్య 

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లిని ఆడుకున్న తోడికోడళ్లు.. నోరుజారిన సుకన్య.. ప్రేమ ఫుల్ హ్యాపీ..

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. అయ్యో.. అడ్డంగా దొరికిందిగా.. కమల్ ఝలక్..

Ye Devi Varamo Neevu Hero : ‘ ఏ దేవి వరమో నీవు ‘ హీరో బ్యాగ్రౌండ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్.. అక్షయ్ అవుట్..

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. గుండెనిండా గుడిగంటలు పరిస్థితి ఏంటి..?

Big Stories

Advertisement
×