E-Paper
Advertisement

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్.. అక్షయ్ అవుట్..

Intinti Ramayanam Akshay : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు దిమ్మతిరిగే న్యూస్.. అక్షయ్ అవుట్..
Advertisement

Intinti Ramayanam Akshay : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ ప్రేక్షకులను రోజురోజుకీ ఆకట్టుకుంటూ వస్తుంది.. ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ తో ఈ సీరియల్ టైటిల్ని చూస్తే అర్థమవుతుంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ అతి తక్కువ కాలంలోనే మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రముఖ తెలుగు ఛానల్ అయిన స్టార్ మా లో ఇది ప్రసారమవుతుంది.. ఈ సీరియల్లో మెయిన్ హీరోయిన్ గా అవని నటిస్తుంది.. ఆ ఇంటిని నాశనం చేసే పాత్రలో అవని తోడికోడలుగా పల్లవి నటిస్తుంది.. పేరుకే కుటుంబ స్టోరీయే కానీ ఇది ఒక రెవెన్యూ స్టోరీ లాగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. ఇందులో అవని భర్త క్యారెక్టర్ లో అక్షయ్ నటించారు.. ఇతను ఒక తమిళ నటుడు. ఈ సీరియల్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అక్షయ్ ఇకమీదట కనిపించడంలో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మరొకసారి వివరంగా తెలుసుకుందాం…

సీరియల్ నుంచి అక్షయ్ అవుట్..

ఇంటింటి రామాయణం సీరియల్ లో అక్షయ్  పాత్రలో నటించాడు చక్రవర్తి రెడ్డి.. ఈయన ఒక తమిళ నటుడు. తమిళంలో పలు సీరియస్లలో, అలాగే సినిమాలలో నటించి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో పాటుగా ఎన్నో అవార్డులను కూడా చేస్తున్నాడు.. ఆరడుగుల ఎత్తు ఎర్రటి రూపు ఉన్న అక్షయ్ తెలుగు ప్రేక్షకులకు ఇంటింటి రామాయణం సీరియల్ ద్వారా పరిచయం అయ్యాడు.. ఈ సీరియల్ లో తన నటనకి జనాలు ఫిదా అవుతున్నారు.. అయితే అక్షయ్ ఈ సీరియల్ నుంచి తప్పకుంటున్నాడు అని ఓ మాట ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. నిజంగానే అక్షయ్ ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నాడా లేదా అన్నది ప్రస్తుతం సస్టెన్స్ గా మారింది. అతి త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది..

Advertisement

Also Read :Podarillu Today Episode : నువ్వు నా భార్యవి.. చక్రీని చూసి మహా షాక్.. మాధవ్ కు ఘోర అవమానం..

చక్రవర్తి ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్..?

చక్రవర్తి రెడ్డి తమిళంలో పలు సినిమాలు సీరియల్స్ చేసి మంచి క్రేజీని సంపాదించుకున్నాడు.. ఇప్పుడు తెలుగులో ఆయన అడుగు పెట్టిన మొదటి సీరియల్ కూడా ఆయనకు మంచి గుర్తింపును తీసుకొని వచ్చింది.. అక్షయగా పులితర ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఇప్పుడు ఈ సీరియల్ నుంచి తప్పుకోవడానికి కారణం మరో కొత్త సీరియల్ తమిళంలో రావడమే అని తెలుస్తుంది. అంతే కాదు తమిళ వెబ్ సిరీస్లలో కూడా అక్షయ్ నటించబోతున్నాడు అంటూ మరో వార్త సంచలనంగా మారింది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే అక్షయ్ అలియాస్ చక్రవర్తి ఒక్క రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అన్నది ఆసక్తిగా మారింది. నిజానికి ఈ హీరో ఒక్క రోజుకి దాదాపూర్ 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.. నెలకు 25 రోజులు షూటింగ్ ఉండడంతో ఈయన లక్షల్లోనే సంపాదిస్తున్నాడు.

Related News

యూట్యూబర్ నందన దంపతులకు మరో షాక్.. బిగుస్తున్న ఉచ్చు!

‘ఢీ’ షో వచ్చాకే మార్పు మొదలైందా.. ఉదయభాను షాకింగ్ ఫ్యాక్ట్స్ రివీల్!

10 కోట్లు ఇచ్చిన బిగ్ బాస్ వెళ్ళను..కట్ చేస్తే బిగ్ బాస్ సీజన్ 10 లో కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10 లవ్ ట్రాక్స్..విన్నర్ ఎవరో చెప్పిన కృష్ణుడు!

“నిజం ఎప్పుడూ దాగదు”.. మాధురి రాథోడ్ సంచలన పోస్ట్!

బిగ్ బాస్ 10 3వ వారంలో నామినేట్ అయ్యింది వీరే.. అయ్యో వీరు కూడానా?

డైలీ 10 కేజీల స్వీట్స్ తింటాను..నరకం చూసాను.. కన్నీళ్లు పెట్టిస్తున్న కృష్ణుడు మాటలు!

సుధీర్ పై సృష్టి ఫైర్.. మరీ అంత ఫ్లర్ట్ చేశాడా?

Big Stories

Advertisement
×