Intinti Ramayanam : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్లలో ఇంటిరామాయణం సీరియల్ కూడా ఒకటి .. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ జనాలని ఎంతగా ఆకట్టుకుంటుందో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా ఒకసారి నవ్వుతున్న ఈ సీరియల్ పై జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్కు డిమాండ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. గత కొన్ని రోజులుగా ఈ సీరియల్ కి రేటింగ్ బాగా పడిపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం పల్లవి మారిపోయినట్టు నటించడమే అని ఒక వైపు వార్తలు వినిపించగా మరోవైపు ఈ సీరియల్ లో మెయిన్ క్యారెక్టర్ అయినా రాజేంద్రప్రసాద్ నేను లేపేయడం ఈ సీరియల్లో మైనస్ గా మిగిలింది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్ని రోజులుగా సీరియల్ రేటింగ్ తో పాటుగా స్టోరీలో అనేక ట్విస్ట్ లు రావడంతో ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.. ఇప్పుడు ఈ సీరియల్ కి శుభం కార్డు పడిపోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇది అయితే హాట్ టాపిక్ గా మారింది..
ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్ లో విలన్ గా నటిస్తున్న పల్లవి క్యారెక్టర్ రోజురోజుకీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇటీవల రాజన్న ప్రసాద్ క్యారెక్టర్ని తీసివేయడంతో ఈ సీరియల్ లో అనేక ట్విస్టులు చోటుచేసుకున్నాయి. అయితే ఎమోషనల్ సీన్లు ఎక్కువగా ఉండడంతో సీరియల్ కి పెద్దగా కలిసి రావడం లేదు అని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. మరోవైపు ఈ సీరియల్ లో నటిస్తున్న యాక్టర్లు కొంతమంది వేరే సీరియల్కు షిఫ్ట్ అవ్వడంతో కూడా సీరియల్కు శుభం కార్డు పడే అవకాశం ఉన్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన స్టోరీకి పెద్దగా ఆకట్టుకోకపోవడంతో వెంటనే శుభం కార్డు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి నిజంగానే ఈ సీరియల్ ఎండు కార్డు పడబోతుందా లేదా అన్నది మరికొద్ది రోజులు తెలిసే అవకాశం ఉంది..
ఇంకేంటి రామాయణం స్టోరీ విషయానికి వస్తే ప్రస్తుతం ఈ సీరియల్స్ స్టోరీ కాస్త షాడ్ మోడ్ లోనే సాగుతుంది.. రాజేంద్రప్రసాద్ చనిపోయిన నిజాన్ని పార్వతికి చెప్పకుండా ఇంట్లోని వాళ్లందరూ కూడా ఆ నిజాలు దాచేస్తారు. అయితే ఎలాగైనా సరే పల్లవి ఆ నిజాన్ని పార్వతికి తెలిసిన చేస్తే పార్వతి కూడా చచ్చిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. తన గురించి నిజం తెలిసిన పార్వతీ చనిపోతే చాలా సంతోషంగా ఉంటుంది అని పల్లవి అనుకుంటుంది కానీ పల్లవికి ఆ ఛాన్స్ అవని ఇవ్వదు. ఎప్పటికప్పుడు పల్లవి ప్లాన్ గురించి తెలుసుకున్న అవని తనని కంట్రోల్ చేస్తూ వస్తుంది మొత్తానికి పల్లవి ప్లాన్లు వన్ బై వన్ ఫెయిల్అవుతూనే ఉంటాయి.. మరి ఫైనల్ గా పల్లవి నిజం చెప్తుందా లేదా అన్నది ఇకముందు ఎపిసోడ్లలో చూడాలి..