Thursday Movies in TV : ప్రతిరోజు సినిమాలను చూడాలి అనుకున్న వారికోసం కొత్త సినిమాలు బోలెడు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో కొత్త సినిమాలకి కొదవలేదు థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు సైతం టీవీ ఛానల్ లోకి రావడంతో ఎక్కువమంది మూవీ లవర్స్ ఇక్కడ వీటిని చూసేందుకు ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. మరి ప్రతిరోజు టీవీ చానల్స్ లో కి రాబోతున్న సినిమాల గురించి తెలుసుకునేందుకు ఎక్కువమంది తెగ వెతికేస్తూ ఉంటారు.. ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలకు డిమాండ్ కూడా పెరుగుతూ వస్తుంది. మరి ఈ గురువారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాల గురించి ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం…
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు
ఉదయం 9 గంటలకు – రెబల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆక్సీజన్
ఉదయం 11 గంటలకు – పెళ్లి పుస్తకం
సాయంత్రం 4.30 గంటలకు – గుప్పెడు మనసు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – త్రినేత్రుడు
ఉదయం 10 గంటలకు – సెల్యూట్
మధ్యాహ్నం 1 గంటకు – అల్లుడు అదుర్స్
సాయంత్రం 4 గంటలకు – జంప్ జిలానీ
రాత్రి 7 గంటలకు – జయం
రాత్రి 10 గంటలకు – ఒకేమాట
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – అమ్మోరుతల్లి
ఉదయం 9 గంటలకు – 90ML
మధ్యాహ్నం 12 గంటలకు – రాజారాణి
సాయంత్రం 3 గంటలకు – మృత్యుంజయ్
సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు – ఛత్రపతి
ఉదయం 5 గంటలకు – డాలర్ డ్రీమ్స్
ఉదయం 8 గంటలకు – శ్రీ సీతారాములకల్యాణం చూతము రారండ
ఉదయం 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా
మధ్యాహ్నం 2.30 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
సాయంత్రం 5 గంటలకు – లైగర్
రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోనా
రాత్రి 11 గంటలకు – శ్రీ సీతారాములకల్యాణం చూతము రారండి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – బంగారు కాపురం
ఉదయం 10 గంటలకు – బాబు
మధ్యాహ్నం 1 గంటకు – శుభమస్తు
సాయంత్రం 4 గంటలకు – ఎస్ ఆర్ కల్యాణ మండపం
రాత్రి 7 గంటలకు – దేవుడు చేసిన మనుషులు
మధ్యాహ్నం 3 గంటలకు – అక్క మొగుడు
ఉదయం 9 గంటలకు – అల్లరి రాముడు
రాత్రి 10.30 గంటలకు – అల్లరి రాముడు
ఉదయం 9 గంటలకు – గోరింటాకు
సాయంత్రం 5 గంటలకు – మిస్టర్ నూకయ్య
ఉదయం 7 గంటలకు – ఒంటరి
ఉదయం 9 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు – గీతా గోవిందం
మధ్యాహ్నం 3 గంటలకు – మైడియర్ భూతం
సాయంత్రం 6 గంటలకు – గేమ్ ఛేజర్
రాత్రి 9 గంటలకు – సర్దార్
ఉదయం 9 గంటలకు – జనక అయితే గనక
రాత్రి 11 గంటలకు – భద్రకాళి
ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..