E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు రామరాజు కౌంటర్.. వల్లి అడ్డంగా దొరికిపోతుందా..? ధీరజ్ రచ్చ..

Illu Illalu Pillalu Today Episodes: సాగర్ కు రామరాజు కౌంటర్.. వల్లి అడ్డంగా దొరికిపోతుందా..? ధీరజ్ రచ్చ..
Advertisement

Illu Illalu Pillalu Today Episode September 17th: నర్మదా తన ఫ్రెండుకు చెప్పినట్లుగానే శ్రీవల్లి గురించి అన్ని విషయాలను తన ఫ్రెండ్ కనుక్కొని ఆధారాలతో సహా దాచిపెడుతుంది. ఆ ఆధారాలను నువ్వు తీసుకొని వెళ్ళు అని నర్మదకు ఫోన్ చేసి చెప్తుంది. సాగర్ మాత్రం ఎక్కడికి వెళ్తున్నావు ఈ టైంలో నువ్వు ఇంత తొందరగా ఆఫీస్ కి వెళ్తున్నవ్ ఏంటి అని అనుమానంగా అడుగుతాడు కానీ నర్మద మాత్రం నాకు కొంచెం పని ఉంది అని చెప్పి బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే శ్రీవల్లి మాత్రం నర్మద ఏదో చెప్పాలనుకుంటుంది అని చెప్పేస్తుంది. ఆ తర్వాత నేను వచ్చేంతవరకు ఈ తాడు ఇక్కడే ఉంది అక్క దానితో నాకు చాలా పని ఉంది అని నర్మదా శ్రీవల్లి వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. అటు ధీరజ్ ప్రేమ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు..

ప్రేమకు షాకిచ్చిన ధీరజ్..

తన కారు పై ధీమా అని రాసి తన ప్రేమని ప్రేమపై ఉన్న తన ప్రేమని బయటపెట్టి చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే ప్రేమ ధీరజ్ కారు మీద రాసిన దాన్ని చూసి నామీద ఎంత ప్రేమ ఉంది వీడికి అని చాలా సంతోషంగా ఉంటుంది. వీడు ఇంత ప్రేమని మనసులో దాచుకొని నాకెందుకు చెప్పడం లేదు అని అనుకుంటుంది. అయితే ప్రేమ చూస్తుందని ధీరజ్ చూసి ఆ పేరుని చాలా కోపంగా చంపేస్తాడు అది చూసిన రామరాజు వీళ్లిద్దరు ఇంకా గొడవ పడుతూనే ఉంటారు అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ప్రేమ అది చూసి చాలా కోపంగా ఉంటుంది. వీడికి నామీద ఇంత కోపం ఎందుకు వచ్చింది అని బాధ పడిపోతూ ఉంటుంది. అటు సాగరు ఏంట్రా దారికి అడ్డంగా ఈ బకెట్లు పెట్టారు అంటూ కళ్ళజోడు పెట్టుకుని వస్తూ ఉంటాడు అయితే ఆ బకెట్ ని కోపంగా తనడంతో సాగర్ కాళ్ళు తగులుతాయి రామరాజు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడిస్తే ఇలానే ఉంటాయి అంటూ సాగర్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్ వేస్తాడు.

నర్మదాకు నిజం తెలుస్తుందా..?

Advertisement

నర్మదా తన ఫ్రెండు రమ్మని పిలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే నర్మదకు ధీరజ్ ప్రేమను విడిపోవడానికి గల కారణం ఏంటో అని తన ఫ్రెండ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. భాగ్యం ప్లాను సక్సెస్ అయింది అని అనుకుంటూ ఉంటారు. అయితే నర్మదా తన ఫ్రెండ్ చెప్పిన నిజాన్ని విని ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతుంది. భాగ్యం వాళ్ళ ప్లానే ఇదంతా అని తెలుసుకొని వాళ్ళని ఎలాగైనా సరే సాక్షాలతో రుజువు చేసి బయటికి గెంటేయించాలి అని అనుకుంటుంది.. ఇక తన ఫ్రెండ్ ఇచ్చినా కాల్ రికార్డ్స్ ని చూసి ఇంత జరుగుతుందని నేను అసలు ఊహించలేదు నిజంగానే వీళ్ళు ఇంత మోసం చేస్తారని అనుకోలేదు అంటూ నర్మదా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మళ్ళీ మాత్రం భద్రత మాట్లాడినట్టు ఒక్క కాల్ రికార్డు కూడా లేకపోవడంతో నర్మదా షాప్ లో ఉండిపోతుంది. ఏంటి అసలు ఊహించలేకపోతున్నాను భద్రత వల్లి మాట్లాడలేదా అని ఆలోచిస్తూ ఉంటుంది. తన ఫ్రెండు మాత్రం మళ్లీ ఏ నెంబర్ తో మాట్లాడిందో నాకు ఒక 2 డేస్ టైం ఇస్తే నేను తెలుసుకుంటాను అని బల్లి గురించి మొత్తం నిజాలని నాకు చెప్పు ప్లీజ్ అని నర్మదా అంటుంది.

భద్ర ప్లాన్ సక్సెస్..

భద్రావతి ఎలాగైనా సరే ధీరజ్ ప్రేమని విడగొట్టాలి అని అనుకుంటుంది. ధీరజ్ని ప్రేమని విడగొడితే ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు నా మేనకోడానికి పెళ్లి చేసుకోవచ్చు అని అనుకుంటుంది. విశ్వం పెళ్లిచూపులు కోసం బంధువులు వస్తున్నారని ప్రేమతో చెప్పి అంత సిద్ధం చేస్తారు. ధీరజ్ దగ్గరికి వెళ్ళగానే అది ప్రేమ కోసం వచ్చిన పెళ్లిచూపులు అని చెప్పేలా చేయాలని భద్ర ప్లాన్ చేస్తుంది.. ధీరజ్ ప్రేమను విడగొట్టడానికి ఇదే ఆఖరి రోజు అని భద్ర పక్క ప్లాన్ చేస్తుంది ఎలాగైనా సరే ధీరజ్ నేను రెచ్చగొట్టి ప్రేమ మనసులో కోపాన్ని పెంచాలి అని అనుకుంటుంది. ఇంటికి వచ్చిన బంధువులందరితో ప్రేమ భర్త గురించి గొప్పగా చెప్తుంది భద్రావతి. కానీ ప్రేమ వాళ్లు మాత్రం వాళ్ళ దగ్గర పరువు పోకూడదు అని మౌనంగా ఉండిపోతారు.

రచ్చ రచ్చ చేసిన ధీరజ్..

Advertisement

ధీరజ్ బయట వెళ్తుండగా అక్కడ ఉన్న భద్రావతి బంధువులు అమ్మాయి చాలా అందంగా ఉంది కదూ.. అమ్మాయి నిజంగా బాగుంది కుందనపు బొమ్మలాగా ఉంది మన అబ్బాయికి ఈడు జోడు అని వాళ్ళు అనగానే ధీరజ్ ఆ మాటలు వింటాడు.. ఎవరికి పెళ్లి చూపులు అని అడగగానే ప్రేమకు పెళ్లిచూపులు అని వాళ్ళు చెప్తారు. భద్ర ప్లాన్ ప్రకారం అంత జరుగుతుండడంతో చాలా ఆవేశంగా లోపలికి వస్తారు. అయితే ధీరజ్ అంత కోపంగా రావడం చూసిన భద్ర ఈరోజు ప్రేమ ధీరజులు కచ్చితంగా గొడవపడతారు అని అనుకుంటుంది.. ప్రేమకు నిజంగానే పెళ్లి చూపులేము అని చాలా ఆవేశంగా ఇంట్లో అంత రచ్చ చేస్తాడు అయితే ఎవరు ఎంత చెప్తున్నారు సరే.. ధీరజ్మా త్రం అసలు వినకుండా అక్కడ మొత్తం గొడవ చేయడంతో ప్రేమ షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. కన్నీళ్లు పెట్టించే సీన్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను ఇంటికి రమ్మన్న కార్తీక్         

Podarillu Today Episode : చక్రీ రియల్లీ గ్రేట్.. డ్యాన్స్ తో రచ్చ.. పాపం పెద్దోడు..

Intinti Ramayanam : అయ్యో.. అవని సీరియల్ అవుట్.. ఫైనల్ ట్విస్ట్ ఇదే..

Ninnu kori Serial Today Episode September 17th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ ను ఇంటికి తీసుకెళ్లిన దాక్షాయణి  

Intinti Ramayanam Today Episode: అడ్డంగా దొరికిపోయిన పల్లవి.. కన్నీళ్లు పెట్టించే సీన్.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Thursday Movies in Tv : మూవీ లవర్స్ కు పూనకాలు పక్కా.. టీవీల్లోకి హిట్ సినిమాలు…

సుమ అంటే ఎందుకంత క్రేజ్? ఉదయభాను కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×