Intinti Ramayanam Today Episode April 18th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన మనుషులకి డబ్బులు ఇవ్వడం చూసి అవన్నీ చేయి పట్టుకుంటుంది ఏయ్ ఎవరు అని చూస్తుంది. అవని చూసి షాక్ అవుతుంది. గుడిలో కూడా నీ బుద్ధి పోనిచ్చుకోలేదా అనేసి అవని పల్లవిని చంప పగలగొడుతుంది. అందరికీ చెప్పాలని అంటుంది. కానీ పల్లవి మాత్రం ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అక్క నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని అంటుంది. చెప్పినట్లే మైక్ లో ఇక్కడ బాంబు లేదు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అంటూ అనౌన్స్ చేసి అందరిని కళ్యాణ దగ్గరికి రమ్మని కోరుతుంది. అవినీ అక్షయ్ అనుకున్నట్లుగానే దేవుడు కళ్యాణం పూర్తవుతుంది. ఇక తర్వాత అందరూ పూర్తయింది కదా కళ్యాణం ఇంటికి వెళ్లి పోదామని పార్వతి అంటుంది. అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. పల్లవి తన ప్లాన్ దారుణంగా ఫెయిల్ అవ్వడంతో చక్రధర్ తిడతాడు. పల్లవి ఫీల్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. అవని అక్షయతో గడిపిన కొద్ది క్షణాలను నెమరు వేసుకుంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ వచ్చి అక్షయ్ నువ్వు దగ్గర ఈరోజు వచ్చినయని అనగానే అవని మురిసిపోయి లోపలికి వెళ్ళిపోతుంది.. ఇక పోరా పోతుంది. ఇక పల్లవి ఈ విషయం చక్రధర్ తో చెప్పి ఫీల్ అవుతుంది. అవినీకి అంత చావు తెలివితేటలు రావడానికి వాళ్ళ తండ్రి కారణం వాడు అంత క్రిమినల్ బ్రెయిన్ అయి ఉంటది వాడి నుంచే అలాంటి ఆలోచనలు వచ్చాయేమో అనేసి అవనిని పల్లవి అంటుంది ఇప్పుడు వాళ్ళ తండ్రి గురించి నీకెందుకు అవన్నీ తెలివి పనులు నీకు తెలివి తక్కువ పనులు చేశావు కాబట్టి నువ్వు ఇలా బాధపడుతున్నావని చక్రధరం అంటాడు.. ఆ చిరాకుతో ఇంటికి వస్తుంది పల్లవి..
ఇక సీతారాముల కళ్యాణం ఇంత బాగా జరగడానికి కారణం పల్లవి అని పల్లవి వల్లే ఇదంత జరిగిందని కమల్ సంతోషంగా ఉంటాడు. పల్లవి ఇంట్లోకి రాగానే పల్లవిని పట్టుకొని నువ్వు చాలా మంచి పని చేశావు నీవల్ల ఇదంతా జరిగింది అని సంతోషంతో కమల్ పల్లవిని ఎత్తుకొని తిప్పేస్తాడు. వీరిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్ ఒకటి ప్లే అవుతుంది.. పల్లవి మాత్రం కోపంగా ఉంటుంది. నేనెక్కడ చేశాను అంతా అవనిని నా చేత చేయించింది. నాటకం ఆడింది. నన్ను ముంచేసింది అని బాధపడుతుంది. ఏదో ఒక రోజు అవనికి దిమ్మతిరిగే షాక్ ఇస్తాను.. దెబ్బ దెబ్బ తీసేలా ప్లాన్ చేస్తాను అని అంటుంది..
ఉదయం లేవగానే అక్షయ ఆఫీస్ కి వెళ్తాడు. ఆరాధ్య డ్రాప్ చేసి అక్షయ్ ఆఫీస్ కి వెళ్తారు.. బ్యాగ్ లో ఫైల్ కోసం చూస్తే అక్కడ ఆరాధ్యకు ఇవ్వాల్సిన బాక్స్ ను అక్కడ ఉండటం చూసి అక్షయ పరిగెత్తుకుంటూ వచ్చి స్కూల్లో ఆరాధ్య పక్కన కూర్చుని మీకు బాక్స్ ఇవ్వడం మర్చిపోయినమ్మ నన్ను క్షమించు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంక మర్చిపోను అనేసి అన్నం తినిపించాలని చూస్తాడు. కానీ ఆరాధ్య నేను అన్నం తినేసాను నాన్న నాకు వద్దు అనేసి అంటుంది..
నేను ఆల్రెడీ అన్నం తినేసాను నాన్న నాకు అమ్మ అన్నం తినిపించింది అనేసి అనగానే ఏంటి స్కూల్ కి వచ్చి అన్నం తినిపించిందని అడుగుతాడు. ఇక్కడికి వచ్చి నీకు అన్నం తినిపించిందా అని అనగానే అక్కడికి వస్తుంది. నువ్వు నా కూతురుకి అన్నం తినిపించావా అని అనగానే నేను ఇక్కడ పార్టీని జాబ్ చేస్తున్నానండి గ్రాఫ్ టీచరుగా అందుకే ఇక్కడ ఆరాధ్యకు అన్నం తినిపించాను అని అంటుంది. సరే అయితే నువ్వు తినలేదు కదా ఈ బాక్స్ ను తీసుకొని తినేసేయని అక్షయ అంటాడు కానీ నాకేం అవసరం లేదు ఇక నా డ్యూటీ అయిపోయింది నేను వెళ్ళిపోతాను ఇంకా అనేసి అవని అనగానే అక్షయ్ కూడా వెళ్ళిపోవాలనుకుంటాడు అప్పుడే ఆరాధ్య నాన్న అమ్మని తీసుకెళ్లండి నువ్వే అమ్మని డ్రాప్ చేయాల్సింది నువ్వే అని వాళ్ళిద్దర్నీ కలిసి ఒక కారులోనే పంపిస్తుంది..
అవినీని బాక్స్ తీసుకొని తినమని చెప్తే నాకొద్దు అని ఉంటుంది అయితే పక్కకు కారు ఆపండి. నేను కొబ్బరి బొండం తాగుతానని అవని అడుగుతుంది. అయితే అక్షయ్ అంటుంది చూసి పల్లవి కుళ్ళుకుంటుంది ఇద్దరినీ ఇంట్లోంచి బయటికి పంపించేస్తే బయట మాత్రం ఇలా సరదాగా నేర్చుకుంటున్నారా ఇది ఎలాగైనా చెప్పాలి అనేసి పల్లవి ఉంటుంది. ఇక అక్షయ్ ఇంటికి వస్తాడు. పార్వతి అక్షయ్ ని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..ప్రణతికి మోసపోయానని నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..