E-Paper
Advertisement

Nindu Nurella Savasam Pallavi : ‘ నిండు నూరేళ్ల సావాసం ‘ పల్లవి ఆస్తులు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..

Nindu Nurella Savasam Pallavi : ‘ నిండు నూరేళ్ల సావాసం ‘ పల్లవి ఆస్తులు.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ..
Advertisement

Nindu Nurella Savasam Pallavi : సీరియల్స్ ద్వారా ఎంతో మంది ముద్దుగుమ్మలు బాగా పాపులర్ అవుతూ వస్తున్నారు. అలాంటి వారిలో చాలామంది వేరే రాష్ట్రం నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఈమధ్య సీరియస్లలో ఎక్కువగా కన్నడ ముద్దుగుమ్మల హవానే నడుస్తుంది.. జీ తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో నిండు నూరేళ్ల సావాసం ఒకటి.. డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సీరియల్లో మెయిన్ లీడ్ లో అరుంధతి క్యారెక్టర్ లో నటించింది పల్లవి.. ఈమె గతంలో ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో జరగని ముద్ర వేసుకుంది.. ఈమధ్య కొన్ని రోజులు సీరియల్స్ కి దూరంగా ఉన్నా.. ఇప్పుడు వరుసగా బ్యాక్ టు బ్యాక్ సీరియల్ తో పాటుగా బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ ఈవెంట్లలో కూడా సందడి చేస్తుంది. ఈమె ఆస్తులు గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు సోషల్ మీడియాలో పెట్టుకున్నారు.. మరి ఇంకా ఆలస్యం లేకుండా ప్రస్తుతం పల్లవి గౌడ ఆస్తులు..? ఆమె ఇప్పటివరకు నటించిన సీరియల్స్ గురించి ఒకసారి మన వివరంగా తెలుసుకుందాం..

పల్లవి గౌడ ఆస్తులు.. 

పల్లవి గౌడ అందానికి తెలుగు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు.. తన క్యూట్ లుక్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంది. తెలుగులోకి పసుపు కుంకుమ సీరియల్ ద్వారా పరిచయం అయ్యింది.. ఆ సీరియల్ జనాలను ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కో సీరియల్ తో బాగా ఫెమస్ అయ్యింది.. ఇండస్ట్రీ లోకి ఏంటి ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజెను సొంతం చేసుకుంది.. ఆ తర్వాత ఆస్తులు కూడా బాగానే కూడబెట్టింది. కన్నడ ముద్దుగుమ్మలకు రెమ్యూనరేషన్ ఎక్కువే.. తెలుగులో, కన్నడలో ఈమెకు డిమాండ్ ఎక్కువే.. దాంతో ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బెంగుళూరు లో సొంతంగా ఇల్లు, కారు, ప్రాపర్టీస్ కూడా ఉన్నాయని తెలుస్తుంది. మొత్తానికి సీరియల్స్ ద్వారా బాగానే సంపాదిస్తుంది..

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ వేదవతి ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

భర్తతో విడాకులు.. ఎమోషనల్ స్టోరీ.. 

సినీ ఇండస్ట్రీలోనే కాదు.. సీరియల్ ముద్దుగుమ్మ లు కూడా అనుకోని పరిస్థితులతో భర్తతో విడాకులు తీసుకుంటున్నారు. పల్లవి గౌడ కూడా భర్తతో విడాకులు తీసుకుంది. పల్లవి గౌడ అంటే అమ్మాయిలకు కూడా అసూయా పుట్టిస్తుంది. ఈ అందమైన అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటున్నా అని చాలామంది వెయిట్ చేశారు. అయితే ఆమె కన్నడ ఇండస్ట్రీలోని ఒక డాన్స్ కొరియోగ్రాఫర్ ని ప్రేమించి ఇంట్లో పెద్దలు ఒప్పించి పెళ్లి చేసుకుంది.. మొదట ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదట . కొన్నేళ్లు వెయిట్ చేసి మరి వివాహం చేసుకుంది. అయితే ఆ పెళ్లి ఎక్కువ రోజులు నిలబడలేదు. ఈ ఇద్దరు మధ్య మనస్పర్ధలు పెరగడంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంపై ఈమె గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. తను ప్రేమించి మోసపోయాను అని అన్నారు. భర్తకు దూరంగా ఉన్నా పల్లవి గౌడ ప్రస్తుతం సీరియల్స్ లతో బిజీగా ఉంది.. ప్రస్తుతం నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో నటిస్తుంది..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×