Today Movies in TV : వేసవికాలంలో మూవీ లవర్స్ కి చల్ల చల్లగా వినోదాన్ని అందించేలా కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈమధ్య చాలామంది బయటకు వచ్చి ఎండలో తిరిగి సినిమాని చూడాలని అనుకోవట్లేదు. ఇంట్లోనే కూర్చుని టీవీలలో వచ్చే సినిమాలని ఎంచక్కా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. ఇక మూవీ లవర్స్ అభిరుచికి తగ్గట్లు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను టీవీలలో త్వరగా ప్రసారం చేస్తున్నాయి.. వీకెండ్ తో పాటు మిడిల్ డేస్ లో కూడా కొత్త సినిమాలు ప్రసారం అవుతుండడంతో టీవీలలో వచ్చే సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు.. మరి నేడు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఏ టీవీ ఛానల్ లో ఏ సినిమా ప్రసారమవుతుందో ఓ లుక్కేద్దాం పదండి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -జై లవకుశ
మధ్యాహ్నం 2.30 గంటలకు -నాన్నకు ప్రేమతో
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -కొండవీటి దొంగ
ఉదయం 10 గంటలకు -ఊపిరి
మధ్యాహ్నం 1 గంటకు -అమ్మమ్మగారిల్లు
సాయంత్రం 4 గంటలకు -రాయుడు
రాత్రి 7 గంటలకు – దేవ
రాత్రి 10 గంటలకు -టైగర్
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ఉయ్యాల జంపాల
ఉదయం 9 గంటలకు- శక్తి
మధ్యాహ్నం 12 గంటలకు- అదుర్స్
మధ్యాహ్నం 3 గంటలకు -జనతా గ్యారేజ్
సాయంత్రం 6 గంటలకు- RRR
రాత్రి 9 గంటలకు- యమదొంగ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- శివుడు శివుడు శివుడు
ఉదయం 10 గంటలకు -బాలమిత్రుల కథ
మధ్యాహ్నం 1 గంటకు -అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు -స్వర్ణకమలం
రాత్రి 7 గంటలకు -మనసే మందిరం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు -హలో
మధ్యాహ్నం 12 గంటలకు- త్రిపుర
మధ్యాహ్నం 3 గంటలకు- పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు- దమ్ము
రాత్రి 9 గంటలకు -జయసూర్య
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – దోపిడి
ఉదయం 11 గంటలకు – మాస్
మధ్యాహ్నం 2 గంటలకు – యమకింకరుడు
సాయంత్రం 5 గంటలకు -కలర్‌ఫొటో
రాత్రి 7.30 గంటలకు- మిడ్‌నైట్ మర్డర్స్
రాత్రి 11 గంటలకు -దోపిడి
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- జాబిలి
రాత్రి 10.00 గంటలకు – కొంటె కోడళ్లు
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..