Today Movies in TV : ప్రతి నెల కొత్త సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా టీవీ చానల్స్ వల్ల కూడా థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే కొత్త సినిమాలు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఇక టీవీ చానల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రసారం చేస్తూ ఉంటాయి. వీకెండ్ సినిమాల సందడి ఏ విధంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారమవుతూ ఉంటాయి. మరి ఈ శనివారం ఎలాంటి సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయో ఒక్కసారి వివరంగా తెలుసుకుందాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – మురారి
మధ్యాహ్నం 3 గంటలకు – కత్తి కాంతారావు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – రామాయణం
ఉదయం 10 గంటలకు – వైశాలి
మధ్యాహ్నం 1 గంటకు – దిల్
సాయంత్రం 4 గంటలకు – వరుడు
రాత్రి 7 గంటలకు – వీడే
రాత్రి 10 గంటలకు – గుండెల్లో గోదారి
ఉదయం 6 గంటలకు – ఒక్కడున్నాడు
ఉదయం 8 గంటలకు – అనుభవించు రాజా
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2.30 గంటలకు – కొత్త బంగారులోకం
సాయంత్రం 5 గంటలకు – నేనే రాజు నేనే మంత్రి
రాత్రి 8 గంటలకు – పోలీస్ పోలీస్
రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – జాక్‌పాట్
ఉదయం 9 గంటలకు – భరత్ అనే నేను
మధ్యాహ్నం 12 గంటలకు – సలార్
మధ్యాహ్నం 3 గంటలకు – జులాయి
సాయంత్రం 6 గంటలకు – బాక్
రాత్రి 9.30 గంటలకు – వినయ విధేయ రామా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – నమో వెంకటేశాయ
ఉదయం 10 గంటలకు – ఆత్మగౌరవం
మధ్యాహ్నం 1 గంటకు – శుభాకాంక్షలు
సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు – మంచికి మరో పేరు
మధ్యాహ్నం 3 గంటలకు – సుస్వాగతం
రాత్రి 9 గంటలకు – చుట్టాలబ్బాయ్
ఉదయం 9 గంటలకు – మజాకా
సాయంత్రం 4.30 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
ఉదయం 7 గంటలకు – ఛల్ మోహనరంగా
ఉదయం 9 గంటలకు – దువ్వాడ జగన్నాథం
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ
మధ్యాహ్నం 3 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
సాయంత్రం 6 గంటలకు – ఫోరెన్సిక్
రాత్రి 9 గంటలకు – అంతఃపురం
ఉదయం 6 గంటలకు – అత్తారింటికి దారేది
ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..