OTT Movie : రివేంజ్ థ్రిల్లర్ సినిమాలు ఎగ్జైటింగ్ గా ఉంటాయి. మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తాయి. ఈ నేపథ్యంలో భార్య పెళ్లి రోజు వేరొకరితో రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో, భర్త ఒక షాకింగ్ రివేంజ్ ప్లాన్ వేస్తాడు. దీంతో అక్కడ ఉన్న వాళ్లకు, ఆడియన్స్ కి కూడా ఫ్యూజులు అవుట్ అవుతాయి. ఇంతకీ అతడు ఏ విధంగా రివేంజ్ తీర్చుకున్నాడు ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘అడల్టరర్స్’ (Adulterers) 2015లో విడుదలైన అమెరికన్ ఇండిపెండెంట్ థ్రిల్లర్ సినిమా. H.M. కోక్లీ. దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో సామ్యూల్ (షాన్ ఫారిస్), మండీ (డానియెల్ సావ్రే), రోషాన్ (మెహ్‌కాడ్ బ్రూక్స్), షేరీ (స్టెఫానీ చార్లెస్) ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 31 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 5.1/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది
సామ్యూల్ ఒక హార్డ్‌వేర్ స్టోర్‌లో వర్క్ చేస్తుంటాడు. మండీతో పెళ్లి అయి, హ్యాపీ లైఫ్ గడుపుతాడు. వాళ్ళ పెళ్లి యానివర్సరీ డే వస్తుంది. సామ్యూల్ ఎర్లీగా ఇంటికి వచ్చి భార్యకి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తాడు. దీని కోసం చాక్లెట్స్, ఫ్లవర్స్ తీసుకొస్తాడు. కానీ డోర్ ఓపెన్ చేసేసరికి, మండీ బెడ్‌రూమ్‌లో రోషాన్ అనే వ్యక్తితో కనిపిస్తుంది. వాళ్ళు మంచి మూడ్ లో ఉంటారు. సామ్యూల్ ఆ పరిస్థితిలో వాళ్ళను చూసి షాక్ అవుతాడు. కోపంగా గన్ తీసి వాళ్ళను అలాగే ఉండమని చెప్తాడు. మండీ, రోషాన్ సామ్యూల్ ని చూసి పానిక్ అవుతారు. సామ్యూల్ వాళ్ళను బెడ్‌రూమ్‌లోనే లాక్ చేస్తాడు. మండీ, రోషాన్‌ని సామ్యూల్ గన్‌తో హోల్డ్ చేస్తూ, ఎందుకు ఇలా చేసావని మండీని అడుగుతాడు. మండీ ఏడుస్తూ నీవు బిజీగా ఉంటావు, అందుకే మా మధ్య కనెక్షన్ మొదలైందని చెప్తుంది. సామ్యూల్‌తో మ్యారేజ్ బోరింగ్ అయిందని, రోషాన్‌తో ఎక్సైట్‌మెంట్ వచ్చిందని సిగ్గు లేకుండా చెప్తుంది.
ఇప్పుడు బాగా కోపంలో ఉన్న సామ్యూల్ వాళ్ళను హ్యూమిలియేట్ చేస్తాడు. వాళ్ళను బట్టలు లేకుండా అలానే ఉంచి, మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. సామ్యూల్ వాళ్ళను చంపాలా లేదా వదిలేయాలా అని డైలమాలో ఉంటాడు. మండీ, రోషాన్ ఏడుస్తూ తమ పాపాలు ఒప్పుకుంటారు. అయితే సామ్యూల్ మనసులో రివేంజ్ ఫాంటసీలు రన్ అవుతాయి. సామ్యూల్, రోషాన్ భార్య షేరీ కి ఫోన్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. వాళ్ళను చూసి ఆమె కూడా షాక్ అవుతుంది. ఇక వీళ్ళు చేసిన పనికి శిక్షగా, వాళ్ళ ముందే సామ్యూల్, షేరీ అలాంటి పని చేస్తారు. తన భార్య తన కళ్ళముందే అలా చేయడంతో రోషాన్ కుంగిపోతాడు. ఆ తరువాత వీళ్ళకు ఎలాంటి శిక్ష వేస్తావో నీ ఇష్టం అని సామ్యూల్ కి చెప్పి, రోషాన్ భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చివరికి సామ్యూల్ వాళ్ళను ఏం చేస్తాడనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : 38 ఏళ్ళ ఆంటీతో 20 ఏళ్ళ అబ్బాయి… స్టూడెంట్ తోనే పని కానిచ్చే కథ… సింగిల్స్ కు పండగే