BigTV English

Anupama Parameswaran: మరోసారి కుర్రకారు గుండెల్ని బద్దలు కొట్టిన అను బ్యూటీ!

Anupama Parameswaran: మరోసారి కుర్రకారు గుండెల్ని బద్దలు కొట్టిన అను బ్యూటీ!

Anupama Parameswaran: అనుపమ పరమేశ్వరన్‌.. ప్రస్తుత కాలంలో ఈమె పేరు తెలియనివారుండరు. ఈ ముద్దుగుమ్మకి తెలుగులో ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది.


ఆమె ధరించిన ట్రెడిషనల్ డ్రెస్స్‌లకు కుర్రకారు ఫిదా అవుతుంటారు. అనుపమను పద్దతిగా చూసేందుకు చాలామంది యువత ఆమెను ఫాలో అవుతుంటారు.

కానీ మొదటి సారిగా రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్‌ సీన్‌తో అందరినీ ఆశ్చపరచింది ఈ కేరళ కుట్టి. అది మరువక ముందే ఈ బ్యూటీ తమ అభిమానుల హార్ట్‌ను మరోసారి బ్రేక్ చేసింది.


ఇప్పుడు సిద్ధూ జొన్నలగడ్డతో టిల్లు స్క్వేర్ మూవీ చేస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేయగా.. అందులో లిప్ లాక్ సీన్లు చూసి మరోసారి తమ అభిమానుల గుండెలను బద్దలు కొట్టేసింది.

ఈ ట్రైలర్‌లో అనుపమ రెచ్చిపోయింది.. లెక్కలేనన్ని లిప్ లాక్ సీన్లతో రచ్చ రచ్చ చేసింది. వీటిని చూసిన అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.

అందులో ఓ నెటిజన్.. ఇంతవరకు నువ్వు నా పిల్లవనుకున్నా.. లెట్స్ బ్రేకప్ అంటూ కామెంట్ చేశాడు.

మరికొందరెమో.. ఇలాంటి పాత్రలు మనకెందుకు అనుపమ అంటూ రకరకాలుగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

Related News

Kalyani Priyadarshan: చుడీదార్ లో కుందనపు బొమ్మలా కనిపిస్తున్న కళ్యాణి ప్రియదర్శన్!

Ananya Nagalla : వరలక్ష్మివ్రతం చేసుకున్న అనన్య నాగళ్ల.. లంగాహోణిలో ఎంత అందంగా ఉందో..

Ashu Reddy: చీరలో కూడా సెగలు పుట్టిస్తున్న వర్మ బ్యూటీ.. పైటకొంగు పక్కకు జరిపి మరీ!

NoraFatehi : గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న నోరా ఫతేహి.. ఇదేం ఫ్యాషన్ తల్లి..

Nabha Natesh : కిల్లింగ్ లుక్ లో కిక్కిస్తున్న నభా.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Shobha Shetty: వంటలక్కకే పోటీనా? కిచెన్‌లో కిలాడీ మోనితా.. లెహంగాలో భలే ముద్దుగా ఉందే!

Big Stories

×