E-Paper
Advertisement

Alcoholic Drinks : ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో లాభాల కిక్కు

Alcoholic Drinks : ఆల్కహాలిక్ డ్రింక్స్‌తో లాభాల కిక్కు
Advertisement
Alcoholic Drinks

Alcoholic Drinks : ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా లభించే ఆదాయం నానాటికీ పెరుగుతోంది. రానున్న నాలుగేళ్లలో లాభాలు 23.49% పెరుగుతాయని అంచనా. ఇది 377.9 బిలియన్ డాలర్ల‌కు సమానం. వరుసగా ఏడో ఏడాదీ ఈ మార్కెట్ పుంజుకుంది.

2027 నాటికి మార్కెట్ విలువ 2 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా దేశాల్లో ఆల్కహాలిక్ బెవరేజెస్ అమ్మకాలు ఏకంగా 40 శాతం పెరుగుతాయని అంచనా. ఆసియాలో ప్రత్యేకించి ఈ విషయంలో లీడ్‌రోల్ భారత్‌‌దేనట.

Advertisement

మన దేశంతో పాటు పర్యాటక కేంద్రాలైన సింగపూర్, దుబాయ్, కొరియా, హాంకాంగ్ దేశాల్లోనూ ఆల్కహాల్ మార్కెట్ బాగా ఉంటుందని నిపుణుల విశ్లేషణ. 2014లో ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ లాభాలు 1583 బిలియన్ డాలర్లు ఉండగా.. 2019లో 1591 బిలియన్ డాలర్లకు చేరాయి.

కొవిడ్ సమయంలో లాభాలు గణనీయంగా తగ్గాయి. అనంతరం మార్కెట్ క్రమేపీ కోలుకుంటూ నిరుడు యథాస్థితికి చేరుకోగలిగింది. 2023లో లాభాలు 1608 బిలియన్ డాలర్లకు చేరాయి. 2027 వరకు లాభాలు ట్రెండ్ కొనసాగుతూనే ఉంటుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×