E-Paper
Advertisement

Viral Video: కొత్తగా వచ్చిన స్టూడెంట్‌ని టీజ్ చేద్దాం అనుకున్నాడు.. చివరకు

Viral Video: కొత్తగా వచ్చిన స్టూడెంట్‌ని టీజ్ చేద్దాం అనుకున్నాడు.. చివరకు
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో చాలా రకాల వైరల్ వీడియోలు దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు మళ్లీ మళ్లీ చూడాలని అనిపించేలా అందరినీ ఆకర్షిస్తుంటాయి. అయితే మరికొన్ని సార్లు కొన్ని వీడియోలు చూస్తే అందరూ షాక్ అవుతారు. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది. పాఠశాలలో ఒక కొత్తగా వచ్చిన విద్యార్థిని కొంతమంది వేధించారు. కానీ చివరికి ఆ కొత్త విద్యార్థికి ఓపిక నశించి, తనతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి తగిన గుణపాఠం నేర్పాడు. కొత్త విద్యార్థి దైర్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

వైరల్‌గా మారుతున్న ఈ వీడియో చూస్తుంటే ఓ స్కూల్‌‌లో జరిగిందని స్పష్టమవుతోంది. ఒక కొత్త విద్యార్థి ఇక్కడ ప్రవేశించగానే, కొంత మంది పిల్లలు అతనిని చుట్టుముట్టారు. కొద్దిసేపటికే ఒక బాలుడు అతని ముఖంపై కొట్టడం ప్రారంభించాడు. కొత్త స్టూడెంట్ ఇదంతా సైలెంట్‌గా సహిస్తున్నాడు కానీ చివరికి అతడి ఓపిక నశించింది. అకస్మాత్తుగా అతను భయంకరమైన రూపంలో కనిపించాడు. తనను కొట్టిన అబ్బాయిలను ఎత్తుకుని విసిరాడు. దీంతో అతడి దైర్యాన్ని చూసి భయంతో ఆ గ్రూప్ అంతా అక్కడి నుంచి పారిపోయారు. అతను ఎత్తుకుని విసిరిన వ్యక్తి కూడా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. కొత్త పిల్లవాడు అతనికి అలాంటి పాఠం నేర్పాడు మరి.

Advertisement

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అలా ర్యాగింగ్ చేయకుండా ఉంటే అందరూ కలిసి మెలిసి ఉంటారు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×