E-Paper
Advertisement

Shocking Videos: రాంగ్ రూట్లో బైక్ ప్రయాణం.. కొంచెంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో

Shocking Videos: రాంగ్ రూట్లో బైక్ ప్రయాణం.. కొంచెంలో ఎంత పెద్ద ప్రమాదం తప్పిందో
Advertisement

Shocking Videos: తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన వీడియోలు అయితే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. కొంత మంది కావాలని వాహనాలతో రోడ్లపై సాహసాలు చేస్తే మరికొంత మంది మాత్రం చేసే చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ప్రమాదాలే కాదు ప్రాణాలను కూడా కోల్పోయే ఘటనలు చాలానే చూశాం. అయితే ఇలాంటి ఘటనలు తరచూ ఎన్ని వెలుగులోకి వస్తున్నా కూడా వాహనదారులు మాత్రం మారడం లేదు. తరచూ రోడ్లపై ఇష్టం వచ్చినట్లు ప్రయాణాలు చేస్తూ రాంగ్ రూట్లో వెళ్తూ ప్రమాదానలు వారు కొనితెచ్చుకోవడం మాత్రమే కాకుండా, మరో వాహనదారుడి ప్రాణాలను కూడా కోల్పోయేలా చేస్తున్నారు. అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంది.

నిత్యం ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. దీనిని ఎవరు వీడియోలు తీయకపోయినా కూడా సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో వెలుగులోకి వస్తుంటాయి. పెద్ద వాహనాలే కాదు, కార్లు, బైకులు, ఆఖరికి రోడ్లపై నడిచి వెళ్లాలంటే కూడా భయాందోళన కలిగించే ఘటనలు కూడా చాలానే చోటుచేసుకుంటున్నాయి. అయితే తాజాగా ఓ వీడియో చూసిన నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. ఓ బైక్ పై వచ్చిన వ్యక్తి రాంగ్ రూట్లో వెళ్తుండగా కొంచెంలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Advertisement

నిర్లక్ష్యం కారణంగా కొంచెంలో ప్రాణాలను కోల్పోయే ఘటన అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ తమ ప్రాణాలతో పాటు పక్క వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ఓ బైకర్ రాంగ్ రూట్లో రోడ్డు దాటాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో అక్కడ చాలా పెద్ద వాహనాలు రావడం వీడియోలో కనిపిస్తుంది. అయితే ఏ మాత్రం భయం లేకుండా వాహనాలను కూడా లెక్క చేయకుండా అతడు వెళ్తున్న తీరుపై అందరూ మండిపడుతున్నారు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో అతడిని కొంచెంలో ఓ కారు ఢీకొట్టి ఉండేది. తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

View this post on Instagram

 

Advertisement

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by अहिरानी मीमर 🇮🇳 (@ahirani.memer)

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×