BigTV English

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Shocking Video: సన్యాసిగా మారిన పిల్లిని ఎప్పుడైనా చూశారా..! ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు

Shocking Video: తరచూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోల్లో జంతువులకు సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా పెంపుడు జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. పెంపుడు జంతువుల్లో కేవలం కుక్క మాత్రమే కాకుండా పిల్లిని కూడా ఎంతో ఇష్టంగా పెంచుకుంటారు. ఈ తరుణంలో పిల్లికి ఎంతో ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ దానిని ఇంట్లో ఓ మనిషిలాగే చూస్తుంటారు. అయితే తాజాగా ఓ పిల్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


సాధారణంగా మనుషులు సన్యాసం తీసుకోవడం చూస్తూనే ఉంటాం. హిమాలయాల్లోకి వెళ్లి అక్కడ ధ్యానం చేస్తూ కేవలం పండ్లు, పలహారాలు మాత్రమే స్వీకరిస్తుంటారు. అయితే మనుషులు సన్యాసులుగా మారడం చూశాం కానీ పిల్లిని ఎప్పుడూ చూసి ఉండరు. ఓ పిల్లి సన్యాసిగా మారిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను మిసా మాయ అనే ఓ నెటిజన్ నెట్టింట పోస్ట్ చేశాడు.

ఓ పిల్లి బౌద్ధ సన్యాసిగా మారింది. ఈ తరుణంలో బౌద్ధ సన్యాసులు ధరించే వస్త్రాధరణలో దర్శనమిచ్చింది. శరీరంపై బౌద్ధుల దుస్తులు ధరించి, స్టైల్ గా కళ్ల జోడు కూడా పెట్టుకుంది. ఈ తరుణంలో ఓ బెంచీపై కూర్చుని ఉంది. పిల్లి పక్కనే ఓ బౌద్ధ సన్యాసి కూడా ఉన్నాడు. పిల్లి కాలును తీసుకుని ఆ సన్యాసి దానితో మాట్లాడాడు. అయితే అతడు మాట్లాడుతుండగా ఆ పిల్లి శ్రద్ధగా వింటుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. పిల్లి సన్యాసిగా మారడం చూడడం మొదటి సారి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పిల్లిని సన్యాసిగా చూసి వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు.


Related News

YouTuber accident: సోషల్ మీడియా కోసం రిస్క్.. చూస్తుండగానే యూట్యూబర్ బలి!

Viral Video: సినిమా శైలిలో రెచ్చిపోయిన యువ జంట.. అందరిచూపు వారిపై, చివరకు ఏమైంది?

Bar in Van: వారెవ్వా మొబైల్ బార్లు, రమ్మన్న చోటుకు వచ్చేస్తాయ్!

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Big Stories

×