E-Paper
Advertisement

Viral Video: చిరుతను కుక్కలు వేటాడడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..!

Viral Video: చిరుతను కుక్కలు వేటాడడం ఎప్పుడైనా చూశారా.. ఈ వీడియో చూస్తే షాక్ అవుతారు..!
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో తరచూ జంతువులకు సంబంధించిన ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అడవిలో జంతువులను వేటాడటం వంటి వీడియోలు అయితే ఎక్కువగా వెలుగుచూస్తుంటాయి. ముఖ్యంగా బలంగా, ధృడంగా ఉండే జంతువులు మిగతా వాటిపై దాడి చేస్తూ వేటకు వెళ్తుంటాయి. అడవిలో జంతువులు అయితే ఎంతో భయాంకరంగా ఉంటుంది. వీటిని చూస్తే మనుషులతో పాటు జంతువులకు కూడా భయం కలుగుతుంది. అందులో ముఖ్యంగా పులి, సింహం, గుంట నక్కలు వంటివి ఇతర జంతువులను వేటాడి అడవుల్లో జీవిస్తుంటాయి.

పులులు, సింహాలు వాటి ఆకలిని తీర్చుకునేందుకు అడవిలో నివసించే ఆవులు, గేదెలు, జింకలు, ఇలా వివిధ రకాల జంతువులను వేటాడి వాటిని ఆహారంగా తీసుకుంటాయి. అంతేకాదు అడవిలో ఏ చిన్న జంతువులు కనిపించినా కూడా దారుణంగా వేటాడి చంపేస్తుంటాయి. ఇలా చిరుతలో దాడిలో ప్రాణాలు కోల్పోయి జంతువులు వాటికి ఆహారం అవుతుంటాయి. ఇలాంటి వీడియోలు తరచూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సింహం, పులి, ఇతర జంతువులను వేటాడం చూసి ఉంటాం. ముఖ్యంగా జంతువుల్లో కుక్కలను ఎక్కువగా ఇవి వేటాడుతుంటాయి.

Advertisement

తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో కుక్కల గుంపు ఓ చిరుతను వేటాడింది. అతి క్రూరంగా వేటాడి దానిని చంపేసి ఆహారంగా తినేశాయి. రెప్ప పాటులో కుక్కల గుంపు చిరుతను చుట్టు ముట్టేసింది. రౌండప్ చేసి చిరుతపై దాడి చేశాయి. దీనిని చూసిన అక్కడే ఉన్న స్థానికులు వీడియోగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు చిరుతను కుక్కలు చిల్చీ చెండాడాయి. దీంతో ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఇవి కుక్కలు కావు నరభక్షకులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×