BigTV English

Snake Bathing Viral Video: వీడెవడ్రా బాబు.. పాముకు స్నానం చేయిస్తున్నాడు!

Snake Bathing Viral Video: వీడెవడ్రా బాబు.. పాముకు స్నానం చేయిస్తున్నాడు!

Snake Bathing Viral Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరు ఏమి చూస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. చాలా సార్లు ఇలాంటి వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే ఇప్పడు అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యే ఓ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూడాలంటే కాస్త ధైర్యం ఎక్కువగానే ఉండాలి. ఇది చూసిన తర్వాత మీరు షాక్ అవుతారు. నిజానికి ఈ విడియో చూస్తే పాముకు ఏదో జరిగిందని అనుకుంటారు. అది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రండ్ అవుతోంది.


వీడియో చూసినట్లయితే పాము చాలా పెద్దదిగా ఉంటుంది. అది చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఓ యువకుడు పాముకు స్నానం చేయిస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. చిన్నపిల్లాడికి స్నానం చేయిస్తున్నట్లు అనిపించే విధంగా ఆ యువకుడు పాముకు స్నానం చేయిస్తున్నాడు. పాము కూడా చాలా హాయిగా స్నానం చేస్తోంది.

Also Read: కొమ్ముల పాము.. చూస్తే ఆశ్చర్యపోతారు.. వీడియో వైరల్!


ఈ సీజన్‌లో పాము లేదా ఏదైనా జంతువు ఇబ్బంది పడినట్లయితే చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాముకి షాంపూతో స్నానం చేయిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో ఎక్కడిది అనే దాని గురించి ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

ఈ వీడియో Kido Playback అనే యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ అయింది. వీడియోలో వ్యక్తి పాముపై వాటర్ పోస్తూ దానిపై షాంపూ వేసి ఫుల్ కడిగేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఛానెల్‌లో 296 వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఇంటరెస్ట్‌గా ఉన్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశారు.

Also Read: స్కూటీ ఫ్రంట్ డోమ్ నుంచి వింత శబ్ధాలు.. ఓపెన్ చేసి చూస్తే!

బ్రదర్ మీరు పాముకి ఎలా స్నానం చేయిస్తున్నారు అని ప్రశ్నించాడు. ఈ విధంగా పాము స్నానం చేయడాన్ని నేను మొదటిసారి చూశాను అని మరొకరు రాశారు. అసలు నమ్మలేకపోతున్నాం అని చెప్తున్నారు. ఈ పాము ఏదోకరోజు నిన్ను తింటుందని రాసుకొచ్చారు. పాముని నువ్వేమైనా కుక్కు అనుకుంటున్నావా అని అన్నారు.

Tags

Related News

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Big Stories

×