BigTV English
Advertisement

Cobra Snake Viral Video: స్కూటీ ఫ్రంట్ డోమ్ నుంచి వింత శబ్ధాలు.. ఓపెన్ చేసి చూస్తే!

Cobra Snake Viral Video: స్కూటీ ఫ్రంట్ డోమ్ నుంచి వింత శబ్ధాలు.. ఓపెన్ చేసి చూస్తే!

Cobra Snake Viral Video: పాములంటే ప్రతి ఒక్కరికి భయమే. గగుర్పాటు కలిగించే ఈ జీవులు అత్యంత చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా జీవిస్తాయి. అటువంటి ప్రదేశాల్లో తెలివిగా జారిపోతుంటాయి. ఇటీవల ఓ స్కూటర్ ఫ్రంట్ లైట్ కింద డోమ్‌లో నాగు పాము దాక్కున్న ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో స్కూటీలోని ముందు భాగంలో పాము దూరి ఉంటుంది.


అయితే అసలు విషయానికి వస్తే ఓ స్కూటీలో ఒక అతడు ఎక్కడికో వెళుతున్నట్లుగా ఉంది. స్కూటీలో ఏదో కదులుతున్న శబ్ధం వస్తుండటంతో ఒక్కసారిగా స్కూటీని రోడ్డు పక్కడా ఆపేశాడు. బైక్ లైల్ భాగంలో శబ్ధం వస్తుందో స్క్రూడ్రైవర్‌తో ఆ పార్ట్‌ని ఓపెన్ చూసి చూస్తాడు. లోపల పామును చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దీంతో సమయం వృథా చేయకుండా వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిస్తాడు.

Also Read: చెమటలు పట్టించే వీడియో.. ఫ్రిడ్జ్‌లో దూరిన నాగుపాము.. చివరకు!


అతడు ఘటనా స్థాలానికి చేరుకొని పాము తోకను పట్టుకున్నాడు. అప్పటికే స్కూటీ ప్యానెల్‌లో ఉన్న పాము బుసలు కొడుతూ ఉంటుంది. ఆ సమయంలో దాని బయటకు తీయడానికి కాస్త ఇబ్బంది పడతాడు. పాము భయంతో లోపల దాక్కొడానికి ప్రయత్నిస్తుంటుంది. ఇది అత్యంత విషపూరితమైన పాములలో ఒకటైన కోబ్రా కాబట్టి చుట్టూరు ఉన్న జనాలు ఫోన్లతో షూట్ చేయడం మొదలుపెట్టారు.

ఈ వైరల్ వీడియో eXtreme Media అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. స్కూటర్‌లోకి కోబ్రా ప్రవేశించిన వీడియో క్యాప్షన్‌లో ఉంది. క్లిప్‌లో స్నేక్ క్యాచర్ నెమ్మదిగా పామును స్కూటర్ నుండి తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. పాము మెల్లగా లోపలికి దూరుతుంటుంది. ఈ సమయంలో కోబ్రా దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అది లోపల ఉన్న చిన్న గ్యాప్‌లోకి వెళుతుంది. అయితే ఇంత జరుగుతున్నా పాముకాటుకు ఏమాత్రం భయం లేదు. దాన్ని పట్టుకుని మెల్లగా బయటకు తీస్తాడు.

Also Read: 14 అడుగుల అనకొండతో వ్యక్తి ఫైటింగ్.. గుండె హడలేత్తిస్తున్న వీడియో! 

ఈ వీడియో వైరల్‌గా మారిన కొద్దిసేపటికే ఇప్పటివరకు వేల మందికి పైగా లైక్ చేశారు. అంతేకాదు పలువురు కామెంట్లు కూడా చేశారు. వారి అభిప్రాయాలను రకరకాలుగా పంచుకుంటున్నారు. 87 మంది ఈ వీడియోను చూశారు. 2 వేల మంది లైక్ చేశారు. ఈ వీడియోను చూసిన తర్వాత బైక్ నడపడానికి కూడా భయపడతారు.

Tags

Related News

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Uber Driver Story: పగటిపూట రూ.1,500 కోట్ల వ్యాపారాన్ని నడుపుతున్న వ్యక్తి, రాత్రిపూట ఉబర్ డ్రైవర్‌గా మారుతున్నాడు.. ఎందుకంటే?

World’s Largest Spider Web: ప్రపంచంలోనే అతి పెద్ద సాలీడు గూడు.. 1,11,000 సాలెపురుగుల నైపుణ్యం.. వీడియో వైరల్

Viral Video: ‘మిషన్ ఇంపాజిబుల్’ సీన్ రీ క్రియేట్, భారత సంతతి యువతి వీడియో నెట్టింట వైరల్!

Viral Video: తెల్లజాతి మహిళకు నల్ల కవలలు, తన పిల్లలు కారంటూ తండ్రి రచ్చ, నెట్టింట వీడియో వైరల్!

AMB Cinemas: ఏఎంబీ సినిమాస్‌లో స్నానం చేయడానికి షవర్ కూడా ఉందని మీకు తెలుసా? ఔనండీ, నిజం!

Cleanliness Drive: రోడ్డుపై చెత్త వేసేవారి ఫొటో తీస్తే.. రూ.250 మీవే, ఎక్కడంటే?

Big Stories

×