BigTV English

Viral Video: మొసలి ప్రమాదం అని తెలిసి కూడా ఓవరాక్షన్ చేశాడు.. కొంచెంలో తప్పించుకున్నాడు..

Viral Video: మొసలి ప్రమాదం అని తెలిసి కూడా ఓవరాక్షన్ చేశాడు.. కొంచెంలో తప్పించుకున్నాడు..

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు తరచూ హల్ చల్ చేస్తుంటాయి. అందులో ఎక్కువగా మొసళ్లకు సంబంధించిన వీడియోలు తరచూ వెలుగులోకి వస్తుంటాయి. నీళ్లలో జంతువులతో ఆటలాడడం, వాటితో కలిసి విన్యాసాలు చేయడం వంటి వీడియోలు దర్శనమిస్తుంటాయి. అయితే తాజాగా ఓ మొసలికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది.


మొసలిని చూస్తేనే చాలా మంది భయంతో వణుకుతుంటారు. మొసలిని ఆకారం, దాని రూపం చూస్తేనే భయంకరంగా అనిపిస్తుంది. నిద్రలో ఉన్నట్లే అనిపించి ఒక్కసారిగా మనిషి ప్రాణాలను తీసేస్తుంది. అయినా కూడా కొంతమంది సముద్రపు వేట గాళ్లు మొసళ్లతో విన్యాసాలు చేస్తుంటారు. మొసళ్లతో ఆటలు ఆడడం, వాటిని ఆటపట్టించి వాటి గురించి అందరికీ వీడియోల రూపంలో తెలియజేస్తుంటారు. అయితే కొన్ని సార్లు వేటగాళ్ల మాటలు విని నడుచుకునే మొసళ్లకు కోపం వస్తే ఎవరి మాటా వినకుండా ప్రాణాలను తీయడానికే మీదకు వస్తుంటాయి.

సముద్రం, సరస్సుల్లో ఉండే ఈ మొసళ్లు ఏ జంతువులు, లేదా మనిషి ఆహారంగా దొరుకుతాయా అని వేటాడేందుకు ఎదురుచూస్తుంటాయి. అయితే ఓ సరస్సులో మొసలి ఒక్కసారిగా భయబ్రాంతులకు గురిచేసింది. సరస్సులో చేపలు పట్టేందుకు బోటులో వెళ్లిన ఇద్దరు వ్యక్తులు చేపలు పట్టే ప్రయత్నంలో ఉన్నారు. ఈ తరుణంలో ఒక్కసారిగా మొసలి అటువైపుగా వెళ్తున్న పడవను చూసింది. దీంతో చేపల ఎరను గమనించిన మొసలి బోటు వైపుగా ఈత కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. అసలే ఆకలితో ఉన్న మొసలి ఎరను ఆ వ్యక్తి లాగడంతో ఒక్కసారిగా పడవలోకి దూసుకొచ్చింది. దీంతో ఆ పడవలోకి ఎక్కేందుకు మొసలి ప్రయత్నించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×