E-Paper
Advertisement

Viral Video: దేవుడా.. ఏంటి చైనాలో కార్లు ఇలా అయిపోయాయి..

Viral Video: దేవుడా.. ఏంటి చైనాలో కార్లు ఇలా అయిపోయాయి..
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో చైనాకు సంబంధించిన కొన్ని వీడియోలు తరచూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ప్రస్తుతం చైనాలో హీట్ వేవ్ దంచికోడుతుంది. మనుషులతో పాటు జంతువులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఎండ వేడితో బయటకు రావాలంటే కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే కేవలం మనుషులు, జంతువులు మాత్రమే కాకుండా వాహనాలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వేడిగాలుల కారణంగా చైనాలో కార్లు దారుణంగా పాడైపోతున్నాయి. వేడి కారణంగా కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ ఉబ్బిపోతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో అనేక రంగుల కార్లు రోడ్డుపై పార్క్ చేశారు. ఇందులో గమనించ దగ్గ విషయం ఏమిటంటే కారు ప్రోటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ దారుణంగా ఉబ్బిపోయింది. ముందు నుంచే కాదు పక్కల నుంచి కూడా కార్లు అల్లంలా విస్తరిస్తున్నాయి. అయితే ఉబ్బిన వాటిలో ఎక్కువగా పెయింట్ ఫిల్మ్ ఏ ఉబ్బింది. పెరుగుతున్న ఉష్ణోగ్రత కారణంగా కార్ల ఉపరితలం ఓక్కసారిగా వాపు వస్తే ఎలా అవుతాయో అలా తయారయ్యాయి. వీక్షణం చూస్తుంటే కార్లు ముందు, పక్కల నుంచి బెలూన్లుగా మారినట్లు తెలుస్తోంది. ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ ఉష్ణోగ్రతను తట్టుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అధిక ఉష్ణోగ్రత కారణంగా అవి ఉబ్బుతాయి.

Advertisement

దీనికి సంబంధించిన వైరల్ కావడంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. కార్లు ప్రెగ్నెంట్ అయ్యాయని, ఎండలో ఉంటే వాహనాలు కూడా ప్రెగ్నెంట్ అవుతాయని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×