E-Paper
Advertisement

Viral Video: బిచ్చమెత్తుకుంటున్న స్పైడర్ మ్యాన్.. వీడియో చూశారా..

Viral Video: బిచ్చమెత్తుకుంటున్న స్పైడర్ మ్యాన్.. వీడియో చూశారా..
Advertisement

Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి వివిధ వేషాలు వేసుకుని వీడియోలు చేస్తుంటారు. ముఖ్యంగా సినిమాల్లో వచ్చే పాత్రలకు చాలా మంది అడిక్ట్ అవుతుంటారు. కొంత మంది హీరోలను ఇష్టపడుతుంటే మరికొంత మంది విలన్ లను ఇష్టపడుతుంటారు. హీరోలు చేసే పాత్రలు, వారి ఫైటింగ్ స్టైల్ కు ఇష్టపడి బయట కూడా వారి వేషాలే వేసుకుని తిరుగుతుంటారు. అందులో ముఖ్యంగా హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో హీరో పాత్రలు అంటే ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వంటి రకరకాల వేషాలు వేసుకుని చేసే హీరోలకు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు.

ముఖ్యంగా స్పైడర్ మ్యాన్ వేషాధరణ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఇష్టపడుతుంటారు. స్పైడర్ మ్యాన్ చేసే స్టంట్స్, సాహసాలను ఇష్టపడి అచ్చం అలాగే చేయాలని ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది స్పైడర్ మ్యాన్ వేషాధరణ వేసుకుని బయట తిరుగుతుంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని కనిపించాడు. అంతేకాదు ఆ వేషంలోనే ఎండలో కూర్చుని రైల్వే స్టేషన్ లో బిక్షాటన చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

ఈ వీడియో ఫేమ్ కోసం చేశాడో లేక నిజంగానే చేశాడో తెలియదు కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. పిల్లలు ఎంతో ఇష్టపడే స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని ప్రేక్షకులను అలరించాల్సిన స్పైడర్ మ్యాన్ బిక్షాటన చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ఘటన ముంబై రైల్వే స్టేషన్లో వెలుగుచూసింది. ఇప్పటికే ఓ వ్యక్తి స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని టెర్రస్ పై వంట చేస్తే తాజాగా ఓ వ్యక్తి రైల్వే స్టేషన్లో బిక్షాటన చేస్తూ దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు వినూత్నంగా స్పందిస్తున్నారు.

 

?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
View this post on Instagram

 

?utm_source=ig_embed&utm_campaign=loading" target="_blank" rel="noopener">A post shared by Spiderman From Mumbai (@shaddyman98)

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×