E-Paper
Advertisement

Viral Video: స్కూటీపై సరదాగా వెళ్దాం అనుకున్నారు.. చివరకు డ్రెయిన్‌లో పడ్డారు

Viral Video: స్కూటీపై సరదాగా వెళ్దాం అనుకున్నారు.. చివరకు డ్రెయిన్‌లో పడ్డారు
Advertisement

Viral Video: సోషల్ మీడియా ప్రతిరోజూ వేలాది వీడియోలు అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు మాత్రమే ఫన్నీగా, అందరినీ నవ్వించే విధంగా ఉంటాయి. ఇలాంటి ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వచ్చిన వెంటనే లక్షల్లో వ్యూస్‌ని కలెక్ట్ చేస్తుంంటాయి. అయితే తాజాగా ఓ ఫన్నీ వీడియోకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. స్నేహితులైన ముగ్గురు యువతులు కలిసి స్కూటర్ నడుపుతూ.. మురికి కాలువలో పడిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది.

వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తుంటే ముగ్గురు అమ్మాయిలు స్కూటర్‌పై స్కూల్‌కి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిలో, ఒక అమ్మాయి స్కూటర్ నడుపుతుంది. మరోవైపు స్కూటీపై ఆమె వెనుక ఇద్దరు యువతులు కూర్చున్నారు. అయితే వారు స్కూటర్‌పై వెళ్తున్న క్రమంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ తరుణంలో వారు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ముగ్గురూ నేరుగా వెళ్లి కాలువలో పడిపోయారు. దీంతో మురికి కాలువలో పడిపోయి వారి దుస్తులను నాశణం చేసుకున్నారు. వెంటనే నెమ్మదిగా బయటకు వచ్చారు. వారి దుస్తులు మొత్తం నలుపు రంగులోకి మారిపోయాయి.

Advertisement

డ్రైనేజీలోని చెత్తాచెదారం అంతా వారిపై పడిపోయింది. దీంతో వారంతా భయంకరంగా మారిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అమ్మాయిలకు బండి నడపడం సరిగా రాదని, వారికి ఇలా స్కూటర్ అప్పచెప్పితే ఇలాంటి ప్రమాదాలే అవుతాయని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

 

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×