BigTV English

Viral Snake Video: చీరకట్టులో అందాలను ఆరబోస్తూ పామును పట్టుకుని దర్శనమిచ్చిన యువతి..

Viral Snake Video: చీరకట్టులో అందాలను ఆరబోస్తూ పామును పట్టుకుని దర్శనమిచ్చిన యువతి..

Viral Snake Video: వర్షాకాలం మొదలైందంటే ఇంట్లోకి సరీసృపాలు చొరబడుతుంటాయి. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ పాములు దూరుతుంటాయి. వర్షాకాలం కావడంతో వానలో తడవకుండా పాములు నిద్రించడానికి ఇళ్లు, మనుషులు నివసించే ప్రాంతాల్లోకి ప్రవేశిస్తుటాయి. అయితే ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. పాములు పట్టేందుకు మగవాళ్లు దైర్యం చేసి మరి ముందుకు వస్తుంటారు. మరోవైపు పాములు ఎక్కువగా మగవాళ్లు పట్టడం చూస్తుంటే తాజాగా ఆడవాళ్లు కూడా దైర్యసాహసాలను ప్రదర్శిస్తున్నారు.


కొంతమంది మహిళలు ఇంట్లో బల్లిని చూస్తూనే పరుగులు తీస్తుంటారు. అలాంటిది ఓ అమ్మాయి మాత్రం ఏకంగా పామును చేతిలో పట్టుకుని మరి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మిందూ సంప్రదాయం ప్రకారం అమ్మాయిలు పద్ధతిగా చీర కట్టుకుని కనిపిస్తే ఎంతో అందంగా, ముద్దుగా అనిపిస్తారు. అయితే ఓ అమ్మాయి ఏకంగా అప్సరసలా చీర కట్టుకుని ఓ పాముని చేతిలో పట్టుకోవడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

యువతి భారీ వర్షం కారణంగా ఇంట్లోకి చొరబడిన పామును పట్టుకునేందుకు ప్రయత్నించింది. ఈ తరుణంలో రేకుల ఇంట్లోకి ప్రవేశించి పామును పట్టుకుంది. అనంతరం ఆ పామును తీసుకుని ఓ సంచిలో పెట్టుకుని అటవి ప్రాంతం వంటి చోటకి వెళ్లి దానిని అక్కడ విడిచిపెట్టింది. అంతేకాదు విడిపెట్టే ముందు ఆ పాముతో కలిసి ఆటలు ఆడింది. ఈ క్రమంలో పింక్ చీర కట్టులో యువతి అందాలను ఆరబోస్తూ, జుట్టును విరబోసి మరి స్టన్నింగ్ లుక్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను అక్కడి స్థానికులు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియోను చూసిన నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అసలు ఆ యువతికి ఎంత దైర్యం ఉంటే ఇలాంటి సాహసం చేస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు యువతి చీరకట్టులో ఎంతో అందంగా ఉందని అంటున్నారు.

Related News

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Big Stories

×