BigTV English

Viral Video: రోడ్డుపై వెళ్తున్న ఒంటిరి మహిళను ఏం చేశారో చూడండి..

Viral Video: రోడ్డుపై వెళ్తున్న ఒంటిరి మహిళను ఏం చేశారో చూడండి..

Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో చాలా వరకు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. కొన్ని వీడియోలు నవ్వించేవి ఉంటే, మరికొన్ని వీడియోలు ఏడిపించేలా, ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. ఇలాంటి వీడియోలు రోజులో చాలా వందల కొద్ది సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. మహిళలపై అత్యాచారం, హత్య, బెదిరింపులు, ఏడిపించడం వంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి.


అయితే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై మహిళలు ఒంటరిగా తిరుగుతున్న సమయంలో దొంగతనాలు చేయడం వంటి వీడియోలు తరచూ దర్శనమిస్తూనే ఉంటాయి. ఒంటరిగా ఉన్న యువతులను చూసి అదునుగా మెడలో ఉన్న గొలుసులు దొంగతనం చేస్తుంటారు. అయితే తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి రోడ్డుపై ఒంటరిగా వెళ్లడం చూసిన కొంతమంది ఆకతాయిలు దొంగతనం చేయాలని ప్రయత్నించారు.

ఈ తరుణంలో యువతి రోడ్డుపై నడుచుకుని వెళ్లడం చూసి ఆమె మెడలోని గొలుసును దొంగిలించారు. ఈ తరుణంలో యువతి పక్కనుండి నడుచుకుంటూ ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళ్లారు. ఈ తరుణంలో ఇద్దరు కలిసి అదును చూసి మహిళ మెడలోని గొలుసును దొంగిలించారు. ఈ తరుణంలో యువతి ఒక్కసారిగా కింద కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Related News

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Big Stories

×