Viral News: ‘కామాతురాణం నభయం నలజ్జ’ అన్న కొటేషన్.. పైన కనిపిస్తున్న రాక్షసుడికి అంతికినట్టు సరిపోతుంది. కామం కోసం నిత్యం ఆలోచిస్తూ కళ్ళు ముసుకుపోయాడు. అలాంటి ఘటన ఒకటి యూపీలో వెలుగులోకి వచ్చింది. వీధి శునకంతో ఏకాంతంగా గడుపుతూ చిక్కాడు కామ రాక్షసుడు. చివరకు వాడ్ని అరెస్టు చేశారు. అసలేం జరిగింది.
యూపీలోని లక్నో సిటీలో ఊహించని ఘటన ఒకటి వెలుగుచూసింది. వీధి కుక్కపై ఏకాంతంగా గడుపుతూ అడ్డంగా కెమెరాకు చిక్కాడు. ఈ ఘటనను అక్కడున్న ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. రోడ్డు పక్కన మెట్లపై కూర్చుని ఓ వ్యక్తి ఆ శునకంతో ఏకాంతంగా ఉన్నట్లు వీడియోలో తేలింది.
ఈ అవమానకరమైన చర్యకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు సమాచారం. లక్నోలోని గోమతి నగర్‌లోని పత్రకర్‌పురం ఏరియాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు పాల్పడిన రాక్షసుడిని సోను విశ్వకర్మగా గుర్తించినట్లు తెలుస్తోంది. వీడియోలో సోను రోడ్డు పక్కన మెట్లపై కూర్చుని ఉన్నట్లు కనిపిస్తున్నాడు.
వీధి కుక్కను పట్టుకుని బహిరంగ ప్రదేశంలో దానిపై ఏకాంతంగా ఉన్నట్లు కనిపించింది. కుక్కను బలవంతంగా పట్టుకుని ఈ అమానవీయ చర్యకు పాల్పడుతున్నట్లు తేలింది. ఈ వీడియో ఇంటర్నెట్‌లో విస్తృతంగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. చివరకు నిందితుడ్ని అరెస్టు చేశారు.
ALSO READ: వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తున్నారా? ఈ వీడియో మీ కోసమే
దర్యాప్తు తర్వాత నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటన జంతు హింసకు వ్యతిరేకంగా ఉన్నచట్టాలపై పలు ప్రశ్నలను లేవనెత్తింది. ఇటీవలి కాలంలో ఇలాంటి రాక్షసులకు బలైన జంతువులు చాలానే ఉన్నాయని అంటున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.