BigTV English

Minahil Malik: పాకిస్థాన్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్, ఆ పని చేసింది ఎవరంటే?

Minahil Malik: పాకిస్థాన్ బ్యూటీ ప్రైవేట్ వీడియో లీక్, ఆ పని చేసింది ఎవరంటే?

Minahil Malik MMS Video Leak: సోషల్ మీడియా పుణ్యమా అని కొంత మంది ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు. అలా ఫేమ్ అయిన ముద్దుగుమ్మల్లో ఒకరు పాకిస్తాన్ కు చెందిన మినాహిల్ మాలిక్. 30 ఈ బొద్దుగుమ్మ టిక్ టాక్ స్టార్ గా మాంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇన్ స్టా గ్రామ్ తో పాటు టిక్ టాక్ లో వీడియోలను షేర్ చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో తెగ చక్కర్లు కొడుతోంది.


రెండోసారి ప్రైవేట్ వీడియో లీక్

మినాహిల్ మాలిక్ కు పాకిస్తాన్ లోనే కాదు, భారత్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసే వీడియోలను ఇక్కడి  నెటిజన్లలో చాలా మంది ఇష్టపడుతారు. నిజానికి గతంలో ఓసారి మినాహిల్ ప్రైవేట్ వీడియో ఒకటి లీక్ అయ్యింది. అప్పట్లో పెద్ద దుమారం చెలరేగింది. ఇప్పుడు మరోసారి తన బాయ్ ఫ్రెండ్ తో ఉన్న వీడియో లీక్ అయ్యింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. బెడ్ రూమ్ లోకి ఫోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పాపులారిటీ కోసమే ఇలా చేస్తుందా?

ఈ లీక్ వీడియోలో ఉన్నది కచ్చితంగా మినాహిల్ అంటున్నారు పాక్ నెటిజన్లు. ఆమె పాపులర్ అయ్యేందుకే ఇలా వీడియోలను నెట్టింట్లోకి వదులుతోందని విమర్శిస్తున్నారు. మరికొంత మంది ఆమె బాయ్ ఫ్రెండ్ పాపులారిటీ కోసం ఈ వీడియోను లీక్ చేసి ఉంటాడని కామెంట్స్ పెడుతున్నారు. మొత్తంగా పాకిస్తాన్ తో మినాహిల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది.

లీక్ వీడియోపై మినాహిల్ వివరణ

అటు సోషల్ మీడియాలో తానే అంటూ సర్క్యులేట్ అవుతున్న వీడియోపై మినాహిల్ మాలిక్ స్పందించింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని తేల్చి చెప్పింది. “సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది నేను కాదు. ఎవరో కావాలని మార్ఫింగ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి పోలీసులకు కంప్లైంట్ చేశాను. ఊరు పేరు లేని వీడియోను తన ప్రైవేట్ వీడియోగా ప్రచారం చేయడం బాధాకరం. మహిళ అయిన తనను కొంత మంది కావాలని టార్గెట్ చేసి ఇలాంటి పనులు చేస్తున్నారు” అని ఆవేదన వ్యక్తం చేసింది.

ఎవరీ మినాహిల్ మాలిక్?

మినాహిల్ మాలిక్ పాకిస్తాన్ లో ఫేమస్ టిక్ టాక్ స్టార్. 1994 జులై 28న కరాచీలో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 30 ఏండ్లు. సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ వీడియోలను షేర్ చేస్తూ బాగా పాపులర్ అయ్యింది. పాకిస్తాన్ లోని సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్ లో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది.  సోషల్ మీడియాలో ఆమె మిలియన్ల కొద్ది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇన్ స్టాలో ప్రస్తుతం ఆమెకు 1.8 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ప్రైవేట్ వీడియో లీక్ తో ఫాలోవర్ల సంఖ్య మరింత పెరుగుతోంది.

Read Also: ‘ఈ మహిళ నరకానికే వెళుతుంది’.. బికినీలో పాకిస్తాన్ మోడల్!

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×