BigTV English

Old Women Fight Video: ఈ లొల్లి మళ్లీ మళ్లీ చూడలేం..! అంతరించిపోతున్న ఈ కళను ఓ సారి చూసేయండి

Old Women Fight Video: ఈ లొల్లి మళ్లీ మళ్లీ చూడలేం..! అంతరించిపోతున్న ఈ కళను ఓ సారి చూసేయండి

Quarrels Of Old Women: మన దేశంలో విభిన్న మతాలు, సంస్కృతి కలిగిన ప్రజలు ఉంటారు. వీరు ప్రత్యేక జీవనశైలి కలిగి జీవిస్తుంటారు. వీరంతా చూడటానికి కలసి మెలిసి ఉన్నా.. ఏదో ఒక సందర్భంలో గొడవలు పడతారు. దేశంలో ఎక్కువగా కుటుంబ వ్యవస్ధ కనిపిస్తుంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ కలిగిన దేశం మనది. కానీ నేటి కాలంలో కుటుంబాలు విడిపోయి.. విడివిడిగా జీవిస్తున్నారు.


అయితే కుటుంబాలు అంతా ఒకేచోట ఉంటే ఎక్కువ గొడవుల వస్తుంటాయి. ఈ ఉమ్మడి కుటుంబం నేపథ్యంలోనే అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ సినిమాలు వారు చూపిచ్చినట్లుగా.. అత్తా కోడళ్ల మధ్య గొడవులు, తోడికోడళ్ల సాడీలు, అన్నదమ్మలు మధ్య కలహాలు.. ఇలా ఎన్నో సంఘటనలు నిజ జీవితాల్లో కూడా జరుగుతుంటాయి. ఒకప్పటి ఇటువంటి ఘటనలు నేటి వారికి ఆశ్యర్యం కలిగించొచ్చు.

ఉమ్మడి కుటుంబంలో ముఖ్యంగా చూస్తే ఆడవాళ్ల మధ్య ఎక్కువగా గొడవలు వస్తుంటాయి. ఈ ఆడవాళ్ల మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉంటాయంటే.. వివాదం ముదిరితే చీపిరికట్టలు విరగాల్సిందే. కొన్ని సందర్భాల్లో అయితే ఒకరి జట్టు మరొకరు పట్టుకొని కిందపడిమరీ కొట్టుకుంటారు.


అందుకే నేటి కాలంలో పెళ్లి అయిన కొత్త జంటలు వేరే ఇంట్లో కాపురం పెడుతున్నాయి. అసలు అత్తా కోడళ్ల మధ్య పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి.. సక్సెస్ అవుతున్న సీరియల్సే నిదర్శనం. మన తెలుగులోనూ అత్తాకోడళ్ల నేపధ్యంలో వచ్చిన సీరియల్స్ సక్సస్‌ఫుల్‌‌గా నడుస్తున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎంతో కలసి మెలసి ఉంటారు. వీరి మధ్య వివాదం జరిగిన కొట్టుకునే స్థాయికి వెళ్తారు. ఇక ఆడవాళ్లైతే ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. వారి నోటివెంట వెంట వచ్చే మాటలు వింటే చెవులకు చిల్లులు పడడం ఖాయం. ఆడవాళ్లు వయసుతో సంబంధం లేకుండా తమ పంతం నెగ్గాలన్న పట్టుదలతో ఉంటారు.

తాజాతా ఇటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూస్తే ఇద్దరు వృద్దులు ముందుగా తిట్లదండకం మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒకరిపైకి మరొకరు వెళ్తూ.. చేతిలో ఉన్న వాటితో కొట్టుకునే స్థాయికి వెళ్లారు. వారిలో చూడటానికి ఎక్కువ వయసు ఉన్న వృద్ధురాలు గెలవాలన్న తపనతో ఉంది.

ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతాలో వైరల్ అవుతుంది. ఇది ఎక్కడ జరిగింది అనే దానిపై పూర్తి సమాచారం లేదు. అయినా నేటి కాలంలో ఇటువంటి సీన్లు తక్కువే అని చెప్పాలి. అందుకనే ఈ వీడియోను నెటిజన్లు వింతగా చూస్తున్నారు. వీడియోపై మీరు ఓ లుక్కేసి.. మీ పంతం నెగ్గించుకోండి!

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×