E-Paper
Advertisement

Viral video: రణ్ వీర్ బ్రార్ రెస్టారెంట్ లో 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ.. షాక్ లో నెటిజన్లు

Viral video: రణ్ వీర్ బ్రార్ రెస్టారెంట్ లో  24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ.. షాక్ లో నెటిజన్లు
Advertisement

 

Viral video
 

24k Gold Dal Fry in DUBAI Food Video Viral: ఎన్నో రకాల వంటకాలు చూసి ఉంటారు. కానీ ఇలాంటి వంటకం మాత్రం ఎక్కడ చూసి ఉండరు. గోల్డ్ తో చేసిన రకరకాల రెసిపీలు కూడా చూసే ఉంటారు. కానీ గోల్డ్ తో చేసిన పప్పును ఎప్పుడైనా తిన్నారా? పోనీ చూసారా? ఏంటీ ఆశ్చర్యపోతున్నారా .. గోల్డ్ తో దాల్ రెసిపీ ఏంటా అని.. నిజమేనండి ఈ రెస్టారెంట్లో గోల్డ్ తో కూడా పప్పు చేస్తున్నారు. గోల్డ్ ని ఇలా ఆహారంగా తీసుకుంటే అరుగుతుందా అన్న అందరికి ఒక డౌట్ వచ్చేస్తుంటాది. కానీ ఓ రెస్టారెంట్ తన కస్టమర్లకు ఈ ప్రత్యేకమైన వంటకాన్ని అందిస్తుంది. పైగా ధర కూడా ఎక్కువేనట.

Advertisement

ఎక్కడంటే దుబాయ్ లోని చెఫ్  రణ్ వీర్ బ్రార్ ఏర్పాటు చేసిన తొలి రెస్టారెంట్ కష్కన్ లో పలు అవార్డులు పొందిన ఈ రెస్టారెంట్ వినూత్న రుచిని అందించడంతో పాటు పసందైన స్పెషల్ డిష్ ను ఏర్పాటు చేసింది. ఇది విశేష ప్రజాధారణ పొందిన వంటకం అని చెప్పొచ్చు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రసిద్ధి చెందిన భారతీయ వంటకం “దాల్ కష్కన్” ను ప్రవేశపెట్టింది. పప్పుని 24 క్యరెట్ల బంగారపు రజునతో తయారు చేసారు.

read more: కోట్ల ప్రాపర్టీని వదిలి సన్యాసిగా మారిన నటి

Advertisement

దీని ధర ఏకంగా 58 దీర్హామ్స్ (సుమారు రూ.1300) ఈ రెసిపీకి సంబంధించిన వీడియోను మెహుల్ హింగు అనే పుడ్ బ్లాగర్  ఇన్ స్టాగ్రామ్ లో వీడియోని షేర్ చేసారు. ఈ స్పెషల్ దాల్ ప్రత్యేకత మాసాలా దినుసులు, స్వచ్చమైన నెయ్యితో తయారు చేశారు. ఈ పప్పును 24 క్యారెట్ల గోల్డ్ పౌడర్ ను చల్లిన అనంతరం సర్వ్ చేస్తారు. చెక్కతో కూడిన బాక్స్ లో ఈ స్పెషల్ దాల్ ను వడ్డిస్తారు. దీన్ని చూసిన నెటిజన్లు బంగారాన్ని మన శరీరమే శోషించుకోలేదు. అయినా దీనిలో ఏం పోషకాలు ఉంటాయని ఇలా చేస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

?">

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×