E-Paper
Advertisement

King Cobra in Cauliflower: కాలీఫ్లవర్‌లో దూరిన పాము..! వీడియో వైరల్

King Cobra in Cauliflower: కాలీఫ్లవర్‌లో దూరిన పాము..! వీడియో వైరల్
Advertisement

King Cobra in Cauliflower: మార్కెట్‌లో కూరగాయలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా లీఫీ వెజిటేబుల్స్ జాగ్రత్తగా పరిశీలించండి. లేదంటే మీరు కొనే వాటిలో తెలియకుండా ఏవైనా విషపూరితమైనవి ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే కూరగాయలతో పాటు పాములు కూడా ఫ్రీ అన్నట్టుగా మీ వెంట విష ప్రాణులు కూడా రావొచ్చు. ఏంటి ఇదంతా ట్రాష్ అనుకుంటున్నారా..? నమ్మలేకపోతున్నారా..?

ఒక ఫ్యామిలీ.. మార్కెట్‌లో కూరగాయల కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వచ్చారు. కాలీఫ్లవర్ కొనుగోలు చేయగా అందులో ఏదో కదులుతున్నట్లు కనిపించింది. అనుమానంతో చేతిలోకి కాలీఫ్లవర్ తీసుకోగా.. లోపల ఉన్న దాన్ని చూసి షాకయ్యారు. ఎందుకంటే అందులో చిన్న పాము ఉంది. ఆ పామును బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు కాలీఫ్లవర్ కొమ్మలను విరిచారు. కాలీఫ్లవర్ లో ఉన్న ఆ పాము తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తున్న ఘటన వీడియోలో చూడొచ్చు.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×