E-Paper
Advertisement

Viral Video: ఏనుగుని చూసి షాక్ అయిన ఐఏఎస్ అధికారి.. ఎందుకో తెలుసా

Viral Video: ఏనుగుని చూసి షాక్ అయిన ఐఏఎస్ అధికారి.. ఎందుకో తెలుసా
Advertisement

Viral Video: ప్రపంచంలోని వింతల గురించి తెలుసుకోవాలంటే ఆ ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోని నలుమూలల గురించి క్షణాల్లో తెలిసిపోతుంది. అంతెందుకు అడవుల్లో నివసించే జంతువుల గురించి తెలుసుకోవచ్చు. సఫారీలు, అడవుల్లో ఉండే ఆఫీసర్లు జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తుంటారు. అయితే సాధారణంగా అడవుల్లోని వన్యప్రాణుల గురించి తెలుసుకోవడం ఎంత ఆసక్తి ఉంటుందో వాటిని ప్రత్యక్షంగా చూసినా కూడా అంతే ఆశ్చర్యం, అనుభూతి కలుగుతుంది.

ముఖ్యంగా ఏనుగులు అంటే ఇష్టం ఉండని వారు ఎవరు ఉండరు. ఏనుగులు కనిపిస్తే చాలు ఎంతో ఆనందంగా, ఆసక్తిగా చూస్తుంటారు. అయితే ఏనుగులు చాలా బరువుతో ఉంటాయి. వాటి ఆకారం చూస్తేనే చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల అవి భూమి మీద నడవడం మాత్రమే చూసి ఉంటాం. లేదంటే వాటిని మోయాలంటే పెద్ద లారీలే కావాల్సి ఉంటుంది. అలాంటిది ఓ చిన్న ఆటోలో ఏనుగు కనిపిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. తాజాగా రెండు ఏనుగులు ఓ చిన్న ఆటోలో వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ఈ వీడియోను నెట్టింట షేర్ చేశారు.

Advertisement

ఆటో ట్రాలీతో అటాచ్ చేసిన ఓ చక్రాల బండిపై ఏనుగు ప్రయాణించింది. అయితే ఇవి నిజమైన ఏనుగులు కాదు. రోబోటిక్ ఏనుగులు కానీ వీటిని చూస్తే మాత్రం నిజమైన ఏనుగుల మాదిరిగానే అనిపిస్తుంది. ఏనుగుల చర్మం, దంతాలు, ఆకృతిని గమనిస్తే నిజమైన ఏనుగు మాదిరిగానే తయారు చేశారు. దీనిని మొదటి సారి చూసిన వారు ఎవరైనా నిజమైన ఏనుగు అనే అనుకుంటారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×