E-Paper
Advertisement

Viral Video: సఫారికి వెళ్తే.. సింహం కారు డోరు తెరిచిన వీడియో వైరల్..

Viral Video: సఫారికి వెళ్తే.. సింహం కారు డోరు తెరిచిన వీడియో వైరల్..
Advertisement

Viral Video: వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్ అవుతుంటాయి. చాలా వీడియోలు సింహం, పులి లేదా ఏనుగు మరియు కోతికి సంబంధించినవే ఎక్కువగా అయి ఉంటాయి. సింహం మరియు పులి వంటి జంతువులు క్రూర మృగాలనే విషయం తెలిసిందే. ఇవి ఎప్పుడు వేటాడుతూ అడవుల్లో రాజుల్లా బ్రతుకుతుంటాయి. కొన్నిసార్లు ఏనుగు మరియు కోతి వంటి జంతువులు ఎక్కువగా సరదాగా ఉంటాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫన్నీ వీడియోలు కూడా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ప్రస్తుతం సింహానికి సంబంధించిన ఓ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వ్యక్తి కారుతో అడవి గుండా సఫారీ చేస్తున్నాడు. అయితే అకస్మాత్తుగా అతడికి ఓ సింహాల గుంపు కనిపించింది. మందను చూడగానే ఆ వ్యక్తి వెంటనే కారు ఆపాడు. ఈ తరుణంలో ఆ కారును గమనించిన మందలోంచి ఒక సింహం కారు దగ్గరకు వెళ్లింది. కారును కాసేపు గమనించి అనంతరం మెళ్లిగా లోపలికి వెళ్లాలని ప్రయత్నించింది. ఈ క్రమంలో కారు డోరు తెరిచేందుకు ప్రయత్నించింది. అంతేకాదు ప్రయత్నంలో భాగంగా కారు డోరును కూడా తెరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

వైరల్ అవుతున్న వీడియోలో సింహం డోరు తెరవడంతో ఆ వ్యక్తి హడలిపోయి ఉంటాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో విభిన్న రకాలుగా వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×