E-Paper
Advertisement

Viral Video: మహానుభావులు.. మ్యాచ్ కోసం అంత్యక్రియలే ఆపేశారు..

Viral Video: మహానుభావులు.. మ్యాచ్ కోసం అంత్యక్రియలే ఆపేశారు..
Advertisement

Viral Video: తరచూ ఏదో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఫుట్‌బాల్ మ్యాచ్ చూసేందుకు ఓ కుటుంబం అంత్యక్రియలను నిలిపివేసినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో దక్షిణ అమెరికాలోని అండీస్ పర్వతాలు మరియు పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న చిలీ దేశానికి చెందినది. ఈ వీడియోలో కుటుంబ సభ్యులు అంత్యక్రియల మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సీన్ చూస్తే ఎవరికైనా నమ్మడం కష్టమే అనిపిస్తుంది. కానీ వారు చేసిన పనికి నెటిజన్లు మాత్రం షాక్ అవుతున్నారు.

మ్యాచ్ కోసం అంత్యక్రియలను ఆపేశారు..

Advertisement

వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కుటుంబ సభ్యులు బంధువులకు సంబంధించిన అంత్యక్రియలను కూడా ఆపేశారు. వీడియోలు ఓవైపు ఎదురుగా శవం ఉంటే మరోవైపు అందరూ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. అందరూ టీవీల్లో మ్యాచ్‌ను చూస్తూ ఉండిపోయారు. మరోవైపు, ఫుట్‌బాల్ ఆటగాళ్ల జెర్సీలు మరియు పూలతో అలంకరించబడిన శవపేటిక వీడియోలో కనిపిస్తుంది. ఇందులో చిలీ మరియు పెరూ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌ని చూసేందుకు అంత్యక్రియలకు వచ్చిన ప్రతీ ఒక్కరు నిలిపివేసి మరి మ్యాచ్ ను చూస్తూ ఏంజాయ్ చేశారు.

ఓ ఇంట్లో శవాన్ని ఎదురుగా పెట్టుకుని ఇలా అంత్యక్రియలు చూడడం ఏంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంట్లో శవం ఎదురుగా పెట్టుకుని ఇలాంటి పనులు చేస్తున్నారంటే అసలు వీరు మనుషులేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×