BigTV English

Women Bus Fight: రోడ్డుపై బస్సు ఆపి మరీ కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్!

Women Bus Fight: రోడ్డుపై బస్సు ఆపి మరీ కొట్టుకున్న ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్!

Two women fight each other on Road: అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా కూడా ఓ వీడియో నెట్టింటా తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళా బస్సు డ్రైవర్, అదేవిధంగా మరో మహిళ కొట్టుకున్నారు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.


అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని అవెన్యూ మరియు జెఫెర్సన్ బౌలేవార్డ్ ప్రాంతంలో నడిరోడ్డుపై సిటీ బస్సు మహిళా డ్రైవర్, ఓ మహిళ మధ్య ఓ వివాదం చెలరేగింది. అది వారి మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. డ్రైవర్ సీటు లోంచి లాగి మరీ ఆ మహిళా డ్రైవర్ ను కొట్టింది. దీంతో ఆ మహిళా డ్రైవర్ కూడా తిరిగి ఆమెను కొట్టడం ప్రారంభించింది. ఇలా కాసేపు వారిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ తెగ వైరల్ చేస్తున్నారు.

Also Read: Viral Video: ఓరి మీ దుంపలు తెగ.. ఇలా కొట్టుకుంటున్నారేంట్రా..


Tags

Related News

Washing Machine Mistake: వాషింగ్ మిషన్‌లో బట్టలు వేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే..

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Big Stories

×