BigTV English

Woman With Lungi in London: లండన్ వీధుల్లో లుంగీలో తిరుగుతూ హల్‌చల్ చేసిన యువతి.. వింతగా చూసిన తెల్ల దొరలు!

Woman With Lungi in London: లండన్ వీధుల్లో లుంగీలో తిరుగుతూ హల్‌చల్ చేసిన యువతి.. వింతగా చూసిన తెల్ల దొరలు!

Woman wears Lungi and Roams in London Roads: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలివాళ్ల వరకు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా ఉంటే చాలు.. సమాజానికి తెలియని చాలా మంది ఇప్పుడు ఎక్కడ చూసినా గుర్తుపట్టేలా ఉంటున్నారు. ఈ తరుణంలో వివిధ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళ లుంగీ కట్టుకుని రోడ్లపై తిరుగుతూ ఓ వీడియో చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఓ యువతి లండన్ వీధుల్లో లుంగీతో హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. భారతదేశంలో చాలా మంది సంప్రదాయ దుస్తుల్లో భాగంగా ధరించే లుంగీ కట్టులో యువతి దర్శనం ఇవ్వడం ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అందులోను భారతదేశంలో కాకుండా లండన్ వీధుల్లో తిరగడం ఆసక్తి కలిగిస్తుంది. అయితే ముందుగా తన ఇన్ స్టాగ్రాంలో పోస్ట్ చేసి వైరల్ అవ్వాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో రోడ్డుపైనే లుంగీని కట్టింది.

Also Read: Viral Video: జవాన్ల మధ్య ఫ్రెండ్లీ టగ్ ఆఫ్ వార్ గేమ్.. చైనీయులను ఓడించిన భారతీయులు..


రోడ్డుపై లుంగీని కట్టి అద్దాలు పెట్టుకుని రెడీ అయింది. లండన్ వీధుల్లో లుంగీని ధరిస్తున్నాను అని పేర్కొంది. లుంగీని ధరించి రోడ్డుపై తిరుగుతూ, మాల్స్ లోను సందడి చేసింది. సరుకులు తీసుకునేందుకు వెళ్లి అక్కడ చుట్టూ ఉన్న జనం తన వేషాధరణ చూసి రియాక్ట్ అయ్యే తీరును కూడా వీడియోలో చూపించింది. అనంతరం ఓ ముసలి ఆవిడను తన వేషాధరణ ఎలా ఉందని అడిగి తెలుసుకుంది. ఐ లవ్ ఇట్ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఏది ఏమైనా లుంగీలో మహిళ తిరిగిన వీడియో వైరల్ అవుతోంది.

?utm_source=ig_web_copy_link">

Related News

Viral Video: ఆహా.. తందూరి రోటీలో బల్లి.. దోరగా వేగిపోయి.. కస్టమర్‌కు షాక్!

Viral Video: వరద నీటిలోనూ దూసుకెళ్లే కారు.. కానీ, ట్రాఫిక్ పోలీసులకు నచ్చలే!

Viral video: తాళి కడతావా లేదా? కట్టకుంటే వి*ప్పేస్తా.. అమ్మాయి వార్నింగ్.. వీడియో వైరల్!

Watch Video: రైల్లో ఊపిరి ఆడక యువతి విలవిల.. శునకానందం పొందిన జనాలు, వీడియో వైరల్!

Gujarat Tragedy: కన్నకొడుకుతో పాటే ఇష్టమైన బైక్ సమాధి, ఈ బాధ మరే పేరెంట్స్ కు రావద్దు!

Bizarre Food: రసం రైస్.. ఐస్‌ఫ్రూట్, తినక్కర్లేదు.. ఏకంగా నాకేయొచ్చు!

Big Stories

×