E-Paper
Advertisement

Viral Video: జవాన్ల మధ్య ఫ్రెండ్లీ టగ్ ఆఫ్ వార్ గేమ్.. చైనీయులను ఓడించిన భారతీయులు..

Viral Video: జవాన్ల మధ్య ఫ్రెండ్లీ టగ్ ఆఫ్ వార్ గేమ్.. చైనీయులను ఓడించిన భారతీయులు..
Advertisement

Viral Video: ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక మిషన్‌లో భాగంగా ఆఫ్రికాలోని సూడాన్‌లో భారతీయ జవాన్లు సత్తా చాటారు. మరోసారి భారతీయులు శక్తివంతమైన వారని ప్రపంచదేశాలకు తెలియజేశారు. ఈ మేరకు భారతీయ జవాన్లతో చైనా జవాన్లకు మధ్య జరిగిన “టగ్ ఆఫ్ వార్” గేమ్‌లో ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించారు భారతీయులు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో భారతీయ జవాన్లు తమ సత్తా చాటారు. చైనా దళాలను ఓడించి విజయం సాధించారు. ఈ మేరకు ఆట జరుగుతున్న సమయంలో భారత జవాన్లకు మద్దతుగా ‘ఇండియా, ఇండియా’ అంటూ స్థానికంగా ఉన్న కొంత మంది నినాదాలు చేశారు. మరోవైపు చైనా జవాన్లకు మద్దతుగా అక్కడే ఉన్న పలువురు చైనీయులు మద్దతు తెలిపారు. ఈ విధంగా సాగిన ఫ్రెండ్లీ టగ్ ఆఫ్ వార్ ఆటలో భారత జవాన్లు సత్తా చూపారు. చైనా జవాన్లను గీత దాటేలా చేసి విజయం సాధించారు. ఈ మేరకు ఈ వీడియోపై తాజాగా భారత ఆర్మీ కూడా స్పందించింది. ఈ వీడియో నిజమేనని ధృవీకరించింది.

Advertisement

కాగా, జనవరి 9వ తేదీన సూడాన్ ప్రభుత్వం, సూడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్‌మెంట్ మధ్య సమగ్ర శాంతి ఒప్పందంపై సంతకం చేసిన విషయం తెలిసిందే. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు గర్వంగా ఫీలవుతున్నారు. ప్రత్యర్థిపై భారత జవాన్ల గెలుపు దేశ గెలుపు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో హల్ చల్ చేస్తుంది.

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×