E-Paper
Advertisement

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..

Ranga Reddy : టీచర్‌పై విద్యార్ధిని కంప్లెయింట్..
Advertisement

Ranga Reddy : రంగారెడ్డి జిల్లా మీర్పేట్‌లోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో ప్రతిరోజు మధ్యాహ్న భోజనంలో పురుగులు వస్తున్నాయని నాలుగో తరగతి విద్యార్థిని టీచర్లు, వంట సిబ్బందిపై కేసు పెట్టింది. అన్నంలో పురుగులు వస్తున్నాయని టీచర్ కి చెప్పినందుకు టీసీ ఇచ్చి పంపిస్తానని బెదిరిస్తున్నారని చిన్నారి వాపోయింది.

చిన్నారి తెలిపిన వివరాల ప్రకారం మీర్పేట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డి వెంటనే సిబ్బందిని స్కూల్ కి పంపించి విచారణ జరిపించారు. స్కూల్‌లో వండుతున్న కూరగాయలు, బియ్యంను పోలీసులు పరిశీలించారు. కుళ్లిపోయిన కూరగాయలు, చెడిపోయిన ఆయిల్, పురుగులతో ఉన్న బియ్యంను గుర్తించినప పోలీసులు వాటిని పోలీస్ స్టేషన్ కి తరలించారు

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×