E-Paper
Advertisement

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు.. పవన్ కల్యాణ్ తో భేటీ..
Advertisement

Ambati Rayudu : వైసీపీకి షాకిచ్చిన అంబటి రాయుడు మరో ట్విస్ట్ ఇచ్చాడు. జనసేనలో రాయుడు చేరబోతున్నాడు. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌తో భేటీ అయ్యాడు.

2023 డిసెంబర్ 28న వైసీపీలో అంబటి రాయుడు చేరాడు. స్వయంగా సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. రాయుడికి గుంటూరు ఎంపీ సీటు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ సీటు దక్కదని తేలడంతో రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పేశాడు. 10 రోజుల్లో పార్టీని వీడి షాకిచ్చాడు. ఆ సమయంలో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉంటానని ట్వీట్ చేశాడు. రాజకీయాలకు దూరమని ట్వీట్‌ చేసిన కొన్ని రోజులకే జనసేనానితో రాయుడు భేటీ కావడం ఆసక్తిగా మారింది.

Related News

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

ఆటోను ఢీ కొట్టిన లారీ.. స్పాట్ లో ముగ్గురు మృతి, విజయనగరం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

జనసేన కొత్త వ్యూహం.. గ్రామీణ ప్రాంతాల్లో జెండా పాతేందుకు పక్కా ప్లాన్!

హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

అమరావతి రియల్టర్లకు గుడ్ న్యూస్.. భవన అనుమతులపై మంత్రి నారాయణ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×