E-Paper
Advertisement

Janhvi kapoor: ప్రేమలో పడిపోయా: జాన్వీ కపూర్

Janhvi kapoor: ప్రేమలో పడిపోయా: జాన్వీ కపూర్
Advertisement

Janhvi kapoor: నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా ‘హాయ్ నాన్న’. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అందరి హృదయాలను తాకి.. మంచి రెస్పాన్స్‌తో అదిరిపోయే కలెక్షన్లను రాబట్టింది. ఇందులోని తండ్రిగా నాని నటనకు సినీ ప్రియులు ఫిదా అయ్యారనే చెప్పాలి. ఇక థియేటర్లతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన ఈ చిత్రం ఇక్కడ కూడా అదిరే రెస్పాన్స్‌ను అందుకుంది. ఈ చిత్రాన్ని ఎంతోమంది మెచ్చుకోగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు.

‘‘హాయ్ నాన్న మూవీలో మృణాల్ ఠాకూర్ నటనకు ఫిదా అయి.. ప్రేమలో పడిపోయా. తొలి ప్రయత్నంలోనే మనసుని హత్తుకునే చిత్రాన్ని తెరకెక్కించినందుకు దర్శకుడు శౌర్యువ్‌కు కృతజ్ఞతలు. ఇక నాని ఎప్పటిలాగానే అదరగొట్టేశారు’’ అంటూ ఆమె తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ పెట్టారు. ఇక దీనిపై నిర్మాణ సంస్థ వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ వారు ఆనందం వ్యక్తం చేశారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×