BigTV English

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC: గ్రూప్ – 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా

APPSC Group-1 Exams Postponed 2024: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ తెలిపారు. గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం..సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు పరీక్షల షెడ్యూల్ ఖరారు చేశామన్నారు.


అభ్యర్థుల నుంచి వచ్చిన వివిధ వినతులను పరిగణనలోకి తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేశామన్నారు. సవరించిన షెడ్యూల్ ను త్వరలోనే కొత్త తేదీలను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా.. 4,496మంది మాత్రమే మెయిన్స్ కు అర్హత సాధించారు.


Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×